MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh0de86582-827b-4f03-b74f-f093871e5b70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh0de86582-827b-4f03-b74f-f093871e5b70-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ కి ఎంత క్రెజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ విక్టరీకి మారు పేరుగా నిలిచాడు.Venkatesh;ntr;venkatesh;simran bagga;soundarya;anjala zaveri;chanti;jeevitha rajaseskhar;meena;raja;shankar;simhaa;audi;cinema;audience;blockbuster hit;hero;daggubati venkateswara rao;nandamuri taraka rama rao;research and analysis wing;kalisundam raa;jayam manadera;chitramవెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?Venkatesh;ntr;venkatesh;simran bagga;soundarya;anjala zaveri;chanti;jeevitha rajaseskhar;meena;raja;shankar;simhaa;audi;cinema;audience;blockbuster hit;hero;daggubati venkateswara rao;nandamuri taraka rama rao;research and analysis wing;kalisundam raa;jayam manadera;chitramSat, 24 Apr 2021 07:40:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ కి ఎంత క్రెజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ విక్టరీకి మారు పేరుగా నిలిచాడు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. వెంకటేష్ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సాధించాడు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

ఇక ఇప్పటికీ వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీ పడుతూ హిట్స్ కొడుతున్నాడు. పైగా వివాదాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలతో రాణిస్తున్నాడు. తొలిసినిమా కలియుగ పాండవులు మూవీతో హిట్ అందుకున్న వెంకటేష్ ఇండస్ట్రీలో పలు రికార్డులు క్రియేట్ చేసాడు. విభిన్న పాత్రలకు సంబందించిన సినిమాలు కావడం మరీ విశేషం.

అయితే వెంకటేష్, మీనా జంటగా వచ్చిన చంటి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. 1992లో వచ్చిన ఈ మూవీ 9కోట్లు గ్రాస్ తెచ్చిన ఈ మూవీ ఆల్ టైం సినిమాగా నిల్చింది. ఎన్టీఆర్ కొండవీటి సింహం రికార్డుని ఈ సినిమా అధిగమించింది. వెంకటేష్,అంజలా జవేరి జంటగా 1997లో వచ్చిన ప్రేమించుకుందాం రా మూవీ 50 సెంటర్స్ లో 100డేస్ ఆడింది. అలాగే సౌందర్యంతో కల్సి నటించిన జయం మనదేరా మూవీ 100సెంటర్స్ లో 100రోజులు ఆడింది.

అంతేకాదు.. ఉదయ శంకర్ డైరెక్షన్ లో వెంకటేష్,సిమ్రాన్ జంటగా నటించిన కలిసుందాం రా మూవీ 2000లో రిలీజై హిట్ కొట్టడమే కాకుండా ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు కొట్టేసింది. దాదాపు అన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన తెలుగు టాప్ టెన్ మూవీస్ లో వెంకీకి చెందిన కలిసుందాం రా,జయం మనదేరా,రాజా,ప్రేమించుకుందాం రా మూవీస్ ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>