Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mohan-reddy7e164547-8fbe-445b-84e3-06d44fda4faf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mohan-reddy7e164547-8fbe-445b-84e3-06d44fda4faf-415x250-IndiaHerald.jpgజగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పాలన విషయంలో ఎన్నో మార్పులు చేసింది జగన్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ను స్థాపించింది. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది యువతకు ఉద్యోగాలు కూడా కల్పించింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత వాలెంటర్ల్లు గా ఉద్యోగం చేస్తూ స్థానికంగా గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. వారికి ఇచ్చే వేతనం తక్కువ అయినప్పటికీ వేతనాల కోసం కాకుంJagan mohan reddy;jagan;andhra pradesh;cheque;local language;reddy;kartavyamవాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?Jagan mohan reddy;jagan;andhra pradesh;cheque;local language;reddy;kartavyamSat, 24 Apr 2021 17:50:00 GMTజగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పాలన విషయంలో ఎన్నో మార్పులు చేసింది జగన్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ను స్థాపించింది. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది యువతకు ఉద్యోగాలు కూడా కల్పించింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత వాలెంటర్ల్లు గా ఉద్యోగం చేస్తూ స్థానికంగా గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.  వారికి ఇచ్చే వేతనం తక్కువ అయినప్పటికీ వేతనాల కోసం కాకుండా ఇక గ్రామాల అభివృద్ధి తన కర్తవ్యంగా భావించి పని చేశారు ఎంతోమంది.



 కానీ ఇటీవలే వాలంటీర్ల వ్యవస్థ పై జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిరాశలో ముంచేస్తుంది అన్నది అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎంతో డెడికేషన్ తో పనిచేసిన వాలంటీర్లు అందరూ కూడా ఇక ఇప్పుడు నామమాత్రపు ఆసక్తి మాత్రమే చూపుతున్నారు అన్నది అర్ధమవుతుంది. ఇటీవలే సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అందరూ కూడా ఉద్యోగులు కాదు సేవకులు మాత్రమే అంటూ చెప్పడంతో ఇక వాలంటీర్లు అందరూ నిరాశ లో మునిగి పోయినట్లు తెలుస్తోంది.



 ఒకప్పుడు తమకు అప్పజెప్పిన బాధ్యత కంటే అదనపు బాధ్యతలను సైతం నిర్వర్తించిన వాలంటీర్లు ఇక ఇప్పుడు తమకు అప్పజెప్పిన బాధ్యతలను మాత్రమే చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది  వైరస్ క్లిష్టపరిస్థితుల్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు.  ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యాన్ని చెక్ చేసి కరోనా టెస్ట్ లు కూడా చేసారు. అయితే వాలంటీర్లు ఎంతో శ్రమపడి పని చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రోత్సాహం అందలేదు అని చెప్పాలి . అయితే ఇంత చేసిన జగన్ ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఇక ఇప్పుడు అంటీ ముట్టనట్లుగానే వాలంటీర్లు వ్యవస్థ పని చేస్తూ ముందుకు సాగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు దీనిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?

క‌ని క‌రోనా: జ‌గ‌న్‌, లోకేష్ కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>