BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/congress-mla-died-for-corona50869694-fca1-40ce-8170-5c59f1ab8222-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/congress-mla-died-for-corona50869694-fca1-40ce-8170-5c59f1ab8222-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీకి క‌రోనావ‌ల్ల భారీ షాక్ త‌గిలింది. రెండోద‌శ‌లో వారూవీరూ అనే తేడాలేకుండా మృత్యుపంజా విసురుతోన్న మ‌హ‌మ్మారి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పొట్ట‌న‌బెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్ జిల్లాలోని జోబట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి భూరియా కరోనాతో కన్నుమూశారు. స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌గా ఉండ‌టంతో క‌రోనా ప‌రీక్ష చేయించ‌గా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఏప్రిల్ 15న చికిత్స కోసం ఇండోర్‌లోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఎమ్మెల్యే మృతిచెంcorona virus;congress;district;panchayati;assembly;mla;central government;party;panjaaక‌ని క‌రోనా: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌!క‌ని క‌రోనా: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌!corona virus;congress;district;panchayati;assembly;mla;central government;party;panjaaSat, 24 Apr 2021 10:26:33 GMT
కాంగ్రెస్ పార్టీకి క‌రోనావ‌ల్ల భారీ షాక్ త‌గిలింది. రెండోద‌శ‌లో వారూవీరూ అనే తేడాలేకుండా మృత్యుపంజా విసురుతోన్న మ‌హ‌మ్మారి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పొట్ట‌న‌బెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్ జిల్లాలోని జోబట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి భూరియా కరోనాతో కన్నుమూశారు. స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌గా ఉండ‌టంతో క‌రోనా ప‌రీక్ష చేయించ‌గా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఏప్రిల్ 15న చికిత్స కోసం ఇండోర్‌లోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఎమ్మెల్యే మృతిచెందార‌ని తెలియ‌గానే నియోజ‌క‌వ‌ర్గ‌మంతా స్థాణువైపోయింది. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంత‌కుముందు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2000 నుంచి 2018 వరకూ ఝాబువా జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా పనిచేశారు. క‌ళావ‌తి మృతిపై పార్టీ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పీసీసీ నేతలు సంతాపం వ్య‌క్తం చేశారు. దేశంలో రెండోద‌శ‌లో క‌రోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌డం కూడా చాలా వేగంగా ఉండ‌టంతో అంద‌రూ మాస్క్‌లు ధ‌రించాల‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ సూచిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ సినిమా పై ఇంట్రెస్టింగ్ విషయాలు భయటపెట్టిన నాగ్ అశ్విన్..!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>