PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus06abbc00-d1f8-4ec9-b9eb-f0f772c6a44e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus06abbc00-d1f8-4ec9-b9eb-f0f772c6a44e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తుంది. ఏ మాత్రం కూడా తగ్గేది లే అంటూ చాప కింద నీరు లాగా తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు.ఇక కరోనా పేషెంట్స్ ఎక్కువయ్యి ఆసుపత్రిలో బెడ్స్ కొరత కూడా ఏర్పడింది. డాక్టర్లు నర్సులు కంటే కూడా పేషెంట్లు సంఖ్యా చాలా ఎక్కువై పోతోంది.దీంతో ట్రీట్మెంట్ లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్19 మీకు వస్తే బయట పడటం కష్టమనే చెప్పాలి.ఇక చాలా హాస్పిటల్ లో మరణాలను అదుపు చెయ్యలేక డాక్టర్లు, నర్సులు చేతులcoronavirus;poorna;oxygen;houseకని కరోనా : పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....కని కరోనా : పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....coronavirus;poorna;oxygen;houseSat, 24 Apr 2021 15:37:00 GMT

ముందుగా పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైన రూమ్ ని ఎంచుకోండి.ఆ రూమ్ కూడా అటాచ్డ్ బాత్ రూమ్ కలిగి ఉండేలా చూసుకోండి..పాజిటివ్ వచ్చిన వారు ఎవరితో కలవకుండా సెపరేట్ గా ఉండండి. అలాగే తినే ఫుడ్ నుంచి వాడే వస్తువులు, బట్టలు అన్ని కూడా సెపెరేట్ గా వాడండి.ఇక కేవలం వారికి ఒకరు మాత్రమే అన్ని అందించేలా చూసుకోవాలు. ఆ సాయం చేసే వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా మాస్కు గ్లౌజ్ వాడాలి. అప్పుడు వారికి కరోనా సోకే అవకాశం ఉండదు. కరోనా రోగి ఖచ్చితంగా ప్రొనింగ్ వ్యాయామం చెయ్యాలి. ప్రొనింగ్ చెయ్యటం వలన కరోనా పేషెంట్ కి ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.కరోనా ఉధృతి చాలా ఎక్కువగా వుంది కాబట్టి కరోనా రాక ముందే పలు జాగ్రత్తలు పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>