BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusd6d0755b-781b-41dc-9a57-6edd25a1c738-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusd6d0755b-781b-41dc-9a57-6edd25a1c738-415x250-IndiaHerald.jpg అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని రాష్ట్రంలోని ప్ర‌తి ఆస్ప‌త్రి అప్రమత్తంగా ఉండాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. వేసవి కాలం కావడం.. అన్ని ఆసుపత్రులు కరోనా రోగుల‌తో నిండిపోతుండ‌టంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని ఆదేశాలు జారీచేశారు. యుద్ధ విమానాలను ఉపయోగించి మ‌రీ ఆక్సిజ‌న్‌ను తెస్తున్నామ‌ని, ప్ర‌తి ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేట్ ఆస్ప‌త్రికి చేరేలా అంద‌రూ స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత corona virus;kcr;telangana;mohandas karamchand gandhi;minister;houseకని"కరోనా": ముంచుకొస్తున్న కొవిడ్ ముప్పు.. కేసీఆర్ కీలక ఆదేశాలు..!!కని"కరోనా": ముంచుకొస్తున్న కొవిడ్ ముప్పు.. కేసీఆర్ కీలక ఆదేశాలు..!!corona virus;kcr;telangana;mohandas karamchand gandhi;minister;houseSat, 24 Apr 2021 11:12:00 GMT
అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని రాష్ట్రంలోని ప్ర‌తి ఆస్ప‌త్రి అప్రమత్తంగా ఉండాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. వేసవి కాలం కావడం.. అన్ని ఆసుపత్రులు కరోనా రోగుల‌తో నిండిపోతుండ‌టంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గాంధీ, టిమ్స్ ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని ఆదేశాలు జారీచేశారు. యుద్ధ విమానాలను ఉపయోగించి మ‌రీ ఆక్సిజ‌న్‌ను తెస్తున్నామ‌ని, ప్ర‌తి ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేట్ ఆస్ప‌త్రికి చేరేలా అంద‌రూ స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని తెలంగాణ‌కు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని, ఇంట్లోనే చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిటర్ చేయ‌డంతోపాటు హోం ఐసొలేష‌న్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచాల‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌కు ఆదేశాలు జారీచేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమె హిందూ, అతడు ముస్లిం.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. కానీ తొమ్మిదేళ్ల తర్వాత..?

వైసీపీ ఎమ్మెల్యే vs టీడీపీ లేడీ లీడ‌ర్ స‌వాళ్లు ?‌

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>