MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanghavi31a854cb-d46f-4b3b-a777-b35d1014bcf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanghavi31a854cb-d46f-4b3b-a777-b35d1014bcf8-415x250-IndiaHerald.jpgఅలనాటి నటీమణి లను తెరపై మళ్లీ చూడాలన్న ప్రేక్షకుల కోరిక ఇప్పుడు కొంత మంది హీరోయిన్ల రాకతో తీరుతుండగా మరికొంత మంది హీరోయిన్ల కోసం వారు ఎదురు చూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అలాంటి హీరోయిన్లలో ఒకరు సంఘవి. సూర్యవంశం సినిమా లో రెండో హీరోయిన్ గాsanghavi;venkatesh;rani;sanghavi;karnataka - bengaluru;tollywood;cinema;telugu;tamil;marriage;interview;heroineతెలుగు లో సినిమా చేయకపోవడానికి కారణమదే - అలనాటి నటి సంఘవి..!!తెలుగు లో సినిమా చేయకపోవడానికి కారణమదే - అలనాటి నటి సంఘవి..!!sanghavi;venkatesh;rani;sanghavi;karnataka - bengaluru;tollywood;cinema;telugu;tamil;marriage;interview;heroineSat, 24 Apr 2021 19:44:09 GMTఅలనాటి నటీమణి లను తెరపై మళ్లీ చూడాలన్న ప్రేక్షకుల కోరిక ఇప్పుడు కొంత మంది హీరోయిన్ల రాకతో తీరుతుండగా మరికొంత మంది హీరోయిన్ల కోసం వారు ఎదురు చూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అలాంటి హీరోయిన్లలో ఒకరు సంఘవి. సూర్యవంశం సినిమా లో రెండో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంఘవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట్లో ఓ తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా సినీ ప్రవేశం చేసినప్పట్టికీ ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు సినిమాల ద్వారానే అని చెప్పొచ్చు..

పలువురు తెలుగు స్టార్ హీరోలతో నటించి మంచి పాపులారిటీని దక్కించుకున్న సంఘవి ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.. సినిమా అవకాశాలు తగ్గిపోతున్న కొద్దీ ఆమె ఓ ప్రైవేటు సంస్థలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నటువంటి వెంకటేష్ అనే వ్యక్తి 2016వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కాగా ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది సంఘవి..  తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో నివాసం నివాసం ఉంటుండగా, సంఘవి కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా నివసిస్తోంది..

ఇటీవలే ఓ తమిళ చిత్రం ద్వారా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు.. అయితే టాలీవుడ్ లో వ్యాఖ్యాతగా జడ్జిగా ఇక్కడ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఎదురుచూస్తుంది .. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంఘవి మంచి ప్రాధాన్యత ఉంటే  తెలుగులో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పి సంతోషపడింది.. మరి మన దర్శకనిర్మాతలు సంఘవి కోసం ఓ మంచి పవర్ ఫుల్ పాత్ర ను సృష్టిస్తారా చూడాలి..ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు తమ రీ ఎంట్రీ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. మరి వారి రేంజ్ లో ఈమె ఆకట్టుకుంటుందా చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>