MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirus4e806111-12f4-4aa1-8d6d-8f06686c88a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirus4e806111-12f4-4aa1-8d6d-8f06686c88a1-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం ప్రపంచం ఎంతగా చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు లెక్కకు మించి నమోదు అవుతున్నాయి. గతంలో ఉన్న ప్రభావం తో పోలిస్తే పది రెట్లు అధికంగా విజృంభిస్తోంది.. అయితే రెండో దశ కరోనా మాత్రం ఎవరిని వదలకుండా వ్యాపిస్తుంది. ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమలోని ప్రముఖులు కరోనా బారిన పడి హోమ్ క్వారైంటైన్ లో ఉన్నారు. Coronavirus;kcr;ktr;lakshmi;lakshmi manchu;mithra;telangana rashtra samithi trs;telangana;kanna lakshminarayana;twitter;minister;lakshmi devi;house;nijam;partyవామ్మో.. మంచు లక్ష్మీ ని నెటిజన్లు మాములుగా ఆడుకొలేదుగా..వామ్మో.. మంచు లక్ష్మీ ని నెటిజన్లు మాములుగా ఆడుకొలేదుగా..Coronavirus;kcr;ktr;lakshmi;lakshmi manchu;mithra;telangana rashtra samithi trs;telangana;kanna lakshminarayana;twitter;minister;lakshmi devi;house;nijam;partySat, 24 Apr 2021 12:00:00 GMTకరోనా ప్రభావం ప్రపంచం ఎంతగా చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు లెక్కకు మించి నమోదు అవుతున్నాయి. గతంలో ఉన్న ప్రభావం తో పోలిస్తే పది రెట్లు అధికంగా విజృంభిస్తోంది.. అయితే రెండో దశ కరోనా మాత్రం ఎవరిని వదలకుండా వ్యాపిస్తుంది. ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమలోని ప్రముఖులు కరోనా బారిన పడి హోమ్ క్వారైంటైన్ లో ఉన్నారు.


ఇకపోతే దేశ వ్యాప్తంగా ఉన్న సీఎం లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.. ఆయన ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే నిన్న ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కాస్త తనకు ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

" draggable="true">

అయితే కేటీఆర్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి కూడా చాల వెరైటీ గా ట్వీట్ చేసింది.మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసేయ్' అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. దింతో ఆ ట్వీట్ కాస్త వైరల్ అయింది.. దానికి ఘాటుగా నెటిజన్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. నీ సినిమాలు చూసే కన్నా కరోనా తో చచిపోవడం బెస్ట్ అని హితవు పలుతున్నారు. కొందేరేమో ఇష్టమైన మీమ్స్ పెట్టీ ఈ ట్వీట్ ను ఇంకాస్త వైరల్ చేస్తున్నారు.. మంచు లక్ష్మీ కి ఇది నిజంగానే షాక్ అనే చెప్పాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>