BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusa6d3fcda-be3e-48a1-9bc0-6beddd94a182-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusa6d3fcda-be3e-48a1-9bc0-6beddd94a182-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. రోజువారీ కొత్త కేసుల్లో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కొత్తగా 3.32 లక్షల కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. అయితే, మహారాష్ట్రలో ప్రతి మూడు నిమిషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఒక గంటలో దాదాపు మూడు వేల మందికి పైగా కరోనా సోకుతుందట. దీనcoronavirus;india;district;central governmentకని"కరోనా": మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ప్రతి మూడు నిమిషాలకు కరోనా..!!కని"కరోనా": మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ప్రతి మూడు నిమిషాలకు కరోనా..!!coronavirus;india;district;central governmentSat, 24 Apr 2021 09:26:56 GMTదేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. రోజువారీ కొత్త కేసుల్లో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కొత్తగా 3.32 లక్షల కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. అయితే, మహారాష్ట్రలో ప్రతి మూడు నిమిషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఒక గంటలో దాదాపు మూడు వేల మందికి పైగా కరోనా సోకుతుందట. దీని బట్టి చూస్తే.. 24 గంటల్లో నమోదైన కరోనా రోగుల సంఖ్య లెక్కల ప్రకారం మహారాష్ట్రలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ కరోనా తీవ్ర రూపం దాల్చుతుండడంతో.. దేశంలో లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడికి ..చాలా రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కూడా కొనసాగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు చూడటానికి కూడా నన్ను నాగార్జున పంపలేదు..!

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>