MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/phariya-abdulla-movie-updates-28c609e2-6e2f-4eff-ad1b-6e7c37363af4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/phariya-abdulla-movie-updates-28c609e2-6e2f-4eff-ad1b-6e7c37363af4-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం విడుదలయిన అన్ని సినిమాలలో ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది జాతిరత్నాలు. ఈ సినిమాలో నటించిన ఒక్కో పాత్రకు మంచి ఆదరణ లభించింది. రీసెంటుగా ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ వివరాలను సినీ నిర్మాతలు ప్రకటించారు. దాదాపుగా 35 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలిసింది. ఈ చిత్రం ఆధ్యంతం కామెడీ ప్రధానంగా సాగుతుంది. PHARIYA ABDULLA MOVIE UPDATES;ravi;bhavana;naveen;naveen polishetty;ravi anchor;ravi teja;korcha;ram madhav;industries;cinema;kanna lakshminarayana;industry;comedy;hero;drought;heroine;research and analysis wing;chitram"జాతిరత్నాలు" హీరోయిన్ రాంగ్ స్టెప్ వేస్తోందా...?"జాతిరత్నాలు" హీరోయిన్ రాంగ్ స్టెప్ వేస్తోందా...?PHARIYA ABDULLA MOVIE UPDATES;ravi;bhavana;naveen;naveen polishetty;ravi anchor;ravi teja;korcha;ram madhav;industries;cinema;kanna lakshminarayana;industry;comedy;hero;drought;heroine;research and analysis wing;chitramSat, 24 Apr 2021 10:49:00 GMTకామెడీ ప్రధానంగా సాగుతుంది. ఇన్నాళ్లు సరైన కామెడీ మూవీ కోసం ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు ఆ కరువును తీర్చేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసిన నవీన్ పోలిశెట్టి యాక్షన్ అద్భుతమని చెప్పాలి. తన కామిక్ టైమింగుతో ప్రేక్షకులను ప్రతీ సన్నివేశంలో తనివితీరా నవ్వించాడు.

ఆ స్థాయిలో చెప్పుకోవాల్సిన మరొక పాత్ర పేరు చిట్టి. ఈ పాత్రలో ఫరియా అబ్దుల్లా నటించింది. ఈ సినిమాలో ఈమె నటన చూస్తే ఎవ్వరికీ ఇది ఈమెకు మొదటి సినిమా అనే భావన కలుగదు. ఈ సినిమాలో తన నటనకు గానూ ఇప్పుడు వరుసగా ఈమెకు ఛాన్సులు వస్తున్నట్లు వినికిడి. ఇటీవల హీరో రవితేజ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఆ తరువాత దీనిపై ఎటువంటి వార్త రాలేదు. అంతే కాకుండా ఒక రెండు నిర్మాణ సంస్థలు కూడా హీరోయిన్ గా అవకాశం ఇస్తామని ఆఫర్ చేశాయట.

కానీ ఫరియా అబ్దుల్లా ఎందుకో ఈ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిసింది. దీనికి పలు కారణాలు ఇండస్ట్రీ లో హల చల్ చేస్తున్నాయి. సహాజంగా ఫరియా కొంచెం పొడుగ్గానే ఉంటుంది. ఈ కారణం చేత ఈమె నటిస్తే తన కన్నా పొడుగ్గా ఉన్న హీరోలతోనే నటిస్తానని పట్టుపట్టుకుని కూర్చుందట. ఇవి కేవలం రూమర్లు మాత్రమే కానీ అసలు కారణం ఏమిటో అధికారికంగా తెలియాల్సి ఉంది. మరి ఫరియా ముందు ముందు మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకుంటుందా...చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>