MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/twenty-twenty-numdi-twenty-twenty-one-ki-egiripadda-prabhas-nag-aswin99f49dfe-3603-424f-9ba1-bd54364d4121-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/twenty-twenty-numdi-twenty-twenty-one-ki-egiripadda-prabhas-nag-aswin99f49dfe-3603-424f-9ba1-bd54364d4121-415x250-IndiaHerald.jpgప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా అందులో కొన్ని సీన్లపై ప్రభాస్ కు డౌట్ వచ్చిందట. దాంతో ఆ సీన్లను రీషూట్ చేయాలని భావాయించారు. దానీకోసం పది రోజులు షెడ్యూల్ కూడా వేసుకున్నారు. అయితే కరోనా విజృంభన నేపథ్యంలో రాధే శ్యామ్ షూటింగ్ కు బ్రేక్ పడింది. అంతే కాకుండా ప్రభాస్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కరోనా బారిన పడటం తో ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారprabhas nag ashwin;technology;prabhas;nag ashwin;naga;prasanth;prashanth neel;shyam;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;adinarayanareddy;bollywood;cinema;naga aswin;hollywood;interview;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishorప్రభాస్ సినిమా పై ఇంట్రెస్టింగ్ విషయాలు భయటపెట్టిన నాగ్ అశ్విన్..!ప్రభాస్ సినిమా పై ఇంట్రెస్టింగ్ విషయాలు భయటపెట్టిన నాగ్ అశ్విన్..!prabhas nag ashwin;technology;prabhas;nag ashwin;naga;prasanth;prashanth neel;shyam;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;adinarayanareddy;bollywood;cinema;naga aswin;hollywood;interview;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishorSat, 24 Apr 2021 10:44:00 GMTఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా అందులో కొన్ని సీన్లపై ప్రభాస్ కు డౌట్ వచ్చిందట. దాంతో ఆ సీన్లను రీషూట్ చేయాలని బావించారు. దానికోసం  పది రోజులు షెడ్యూల్ కూడా వేసుకున్నారు. అయితే కరోనా విజృంభన నేపథ్యంలో రాధే శ్యామ్ షూటింగ్ కు బ్రేక్ పడింది. అంతే కాకుండా ప్రభాస్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కరోనా బారిన పడటం తో ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు ప్రభాస్. ఇదిలా ఉండగా ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ఆది పురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయింది. కరోనా  కారణంగానే ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఇక ప్రభాస్ చేస్తున్న మరో సినిమా సలార్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు.

ఇదిలా ఉండగా ఈ మూడు సినిమాల తరవాత ప్రభాస్..నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవల్ లో తెరకెక్కించబోతునట్టు నాగ్ అశ్విన్ ఇప్పటికే వెల్లడించారు. ఇక తాజాగా నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు వేరు..ఈ సినిమా కథ వేరు. ఇది ఒక సోషియో ఫాంటసీ సినిమా. ప్రభాస్ ఇలాంటి కథను ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నాం. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అద్భుత ప్రపంచంలో విహరిస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>