MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondaeaa6e75c-aadd-4a14-83df-e9b9df4879be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondaeaa6e75c-aadd-4a14-83df-e9b9df4879be-415x250-IndiaHerald.jpgసాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా మొదలు పెట్టి రెండు మూడు నెలల్లో పూర్తి చేసే వాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ విజయ్ దేవరకొండ హీరో గా మొదలుపెట్టిన లైగర్ సినిమా మాత్రం ఇప్పటికీ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఈ సినిమా కూడా అనేక కారణాలతో లేట్ అవుతోంది. అన్ని సర్దుకుని మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చి పడింది. దీంతో మళ్లీ షూటింగ్ నిలిపివేయాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాtollywood gossips;kumaar;shiva;puri jagannadh;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;cinema;september;lord siva;hero;joseph vijay;shiva nirvana;devarakondaపూరీతో సినిమా : ఎందుకు ఒప్పుకున్నానా అని బాధలో విజయ్ దేవరకొండ !పూరీతో సినిమా : ఎందుకు ఒప్పుకున్నానా అని బాధలో విజయ్ దేవరకొండ !tollywood gossips;kumaar;shiva;puri jagannadh;siva nirvana;sukumar;vijay;vijay deverakonda;cinema;september;lord siva;hero;joseph vijay;shiva nirvana;devarakondaSat, 24 Apr 2021 07:00:00 GMTసాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా మొదలు పెట్టి రెండు మూడు నెలల్లో పూర్తి చేసే వాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ విజయ్ దేవరకొండ హీరో గా మొదలుపెట్టిన లైగర్ సినిమా మాత్రం ఇప్పటికీ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఈ సినిమా కూడా అనేక కారణాలతో లేట్ అవుతోంది. అన్ని సర్దుకుని మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చి పడింది. దీంతో మళ్లీ షూటింగ్ నిలిపివేయాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ తాజాగా ముంబైలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా అప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండ బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాపు తన కెరీర్లో రెండేళ్లు వృధాగా గడిపేస్తున్నానని ఆయన ఫీల్ అవుతున్నారట. నిజానికి విజయ్ దేవరకొండ ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. 

శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించాల్సి ఉండగా సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కారణంగా ఆ రెండు సినిమాలు కూడా లేట్ అవుతున్నాయని విజయ్ దేవరకొండ బాధ పడుతున్నాడట. ఈ సినిమా కారణంగా తాను చేసుకున్న ప్లానింగ్ అంతా మారిపోయినట్టు కనిపిస్తోందని ఆయన ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలను శరవేగంగా తెరకెక్కించే పూరి జగన్నాథ్ ఎందుకు ఈ సినిమా  ఇంత ఆలస్యం చేస్తున్నాడు అనే చర్చ కూడా జరుగుతోంది.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అల్లు అర్జున్ చేస్తున్న పనికి షాకైన స్నేహారెడ్డి..!

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>