MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/vijaya-davarakonda--ligar-6e1a59e0-f9eb-41fa-821a-bded619d0b3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/vijaya-davarakonda--ligar-6e1a59e0-f9eb-41fa-821a-bded619d0b3a-415x250-IndiaHerald.jpgరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో లైగర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా.ఇక విజయ్ నటిస్తున్న ligar;sports;ananya pandey;karan johar;ananya;bhama;charmi kaur;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;telugu;media;hindi;industry;director;lion;heroine;joseph vijay;lie;lion 1;ananya nagalla;devarakonda;fidaaలైగర్ లో విజయ్ దేవరకొండ పాత్ర అదేనటలైగర్ లో విజయ్ దేవరకొండ పాత్ర అదేనటligar;sports;ananya pandey;karan johar;ananya;bhama;charmi kaur;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;telugu;media;hindi;industry;director;lion;heroine;joseph vijay;lie;lion 1;ananya nagalla;devarakonda;fidaaSat, 24 Apr 2021 17:30:00 GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో లైగర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది

ఈ సినిమా.ఇక విజయ్ నటిస్తున్న లైగర్ లో ఆయనకి జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది.అయితే ఇంకా ఈ సినిమా పూర్తి అవ్వకముందే అనన్య కి తెలుగులో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. కాకపోతే ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది అంట. ఈ లైగర్ సినిమా విడుదల తర్వాత ఒప్పుకుంటే ఆమెకి ఇంకా క్రేజ్ వస్తుంది అని అనన్య ఆలోచిస్తుంది అని టాక్. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు అని టాక్.

ఇక విజయ్ ని మాత్రం హిందీ ఇండస్ట్రీ బాగానే ఆహ్వానిస్తున్నట్టు ఉంది. అయితే ఈ లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసే అవకాశాలు చాలా ఉన్నాయి.లైగర్ సినిమా దాదాపుగా 120 కోట్ల బడ్జెట్ తో కరణ్ జోహార్ , ఛార్మి కలిసి పూరి కూడా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఆయన ప్రతి సినిమాకి కొత్త పేర్లు పెట్టి అందరిని ఆకర్షించే పూరి ఇప్పుడు లైగర్ అనే పేరు తో సోషల్ మీడియా అంత ట్రేడ్ అయ్యారు.లయన్ లోని లై ని టైగర్ లోనే గర్ ని కలిపి లైగర్ గా మార్చిన పూరి ఆలోచనకు అందరూ ఫిదా అయ్యారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>