MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-indraja-photos-at-shatamanam-bhavati-audio-008c8925-f71a-4b41-a8b0-844f350059e5415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-indraja-photos-at-shatamanam-bhavati-audio-008c8925-f71a-4b41-a8b0-844f350059e5415x250-IndiaHerald.jpgనిన్నటితరం కథానాయికలలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది నటి, హీరోయిన్ ఇంద్రజ..యమలీల, సొగసు చూడతరమా, అమ్మ దొంగ వంటి సూపర్ హిట్ లు ఆమె ఖాతాలో ఉన్నాయి. అప్పటి యూత్ ను తన నటనతో అందాలతో ఆకట్టుకున్న ఇంద్రజ మళ్లీ దిక్కులు చూడకు రామయ్యా సినిమాindraja;nagarjuna akkineni;indraja;cinema;bigboss;interview;reality show;thief;heroine;star maa;dongaనాగార్జున కోసమే అక్కడికి వెళతా.. డబ్బుకోసంకాదు.. ఇంద్రజ..!!నాగార్జున కోసమే అక్కడికి వెళతా.. డబ్బుకోసంకాదు.. ఇంద్రజ..!!indraja;nagarjuna akkineni;indraja;cinema;bigboss;interview;reality show;thief;heroine;star maa;dongaSat, 24 Apr 2021 14:00:00 GMTనిన్నటితరం కథానాయికలలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది నటి, హీరోయిన్ ఇంద్రజ..యమలీల, సొగసు చూడతరమా, అమ్మ దొంగ వంటి సూపర్ హిట్ లు ఆమె ఖాతాలో ఉన్నాయి. అప్పటి యూత్ ను తన నటనతో అందాలతో ఆకట్టుకున్న ఇంద్రజ మళ్లీ దిక్కులు చూడకు రామయ్యా సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయారు.. ప్రస్తుతం కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ అప్పటి తరం ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇంద్రజ.. కాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్లు చేయగా నాగార్జున పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఇంద్రజ..

స్టార్ మా లో ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే .. త్వరలో మరో సీజన్ సందర్భంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్ గురించి అనౌన్స్ జరుగుతుంది..  ఈ షోలో ఇంద్రజ కి ఆఫర్ రాగా దాని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది ఆమె.. తన పనిలో కంఫర్ట్ గా ఫీల్ అయితేనే చేస్తదట లేదంటే చేయను అని  చెప్తుంది.. బిగ్ బాస్  విషయానికి వస్తే గత సీజన్లో నే ఆఫర్ వచ్చింది కానీ తను రాలేనని చెప్పేసిందట. ఫ్యూచర్ లో కూడా అవకాశం వస్తే వెళ్ళను అంటూ చెప్తుంది..

 ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఎన్నిరోజులు ఉండాలంటే కష్టం గా ఉంటుందట.. గెస్ట్ గా అయితే చూస్తా కానీ హౌసింగ్ అయితే తనకు అంత సీన్ లేదని చెప్తుంది.. అక్కడ ఉన్నది నాగార్జున కాబట్టి ఆయనతో నేను పోటీపడలేను అని తెలిపింది.. డబ్బుల కోసం కాకుండా నాగార్జున కోసం మాత్రమే వెళతా అని చెప్పింది.. నాగార్జున హోస్టింగ్ చాలా బాగుంటుందని, స్టైలిష్ విషయంలో ఎప్పటికీ ఇప్పటికీ ఎంతో అందంగా ఉంటారని, ఆయన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.. ఫస్ట్ టైం సాంగ్ నాగార్జున చేసినట్టు తెలిపింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>