MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-drink-notea9f9d91-d6b9-4aa4-9775-2e704a0a8cbc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-drink-notea9f9d91-d6b9-4aa4-9775-2e704a0a8cbc-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో రకుల్ ప్రీతిసింగ్ అంటే అందరికీ గుర్తుకువచ్చేది ముందుగా ఫిట్నెస్. ఫిట్నెస్ కోసం ఈమె సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందంగా ,నాజూగ్గా కనిపించేందుకు ఈమె పడని కష్టం అంటూ ఉండదు. ఇక సినిమా హీరోయిన్లు వెండితెరపై కనిపించడమే కాకుండా రియల్ లైఫ్ లోనూ కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ షోకు హాజరై ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రకుల్ ప్రీతిసింగ్ సినిమాలలో ఫ్లాప్, హిట్ అనే సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఆ మధ్య కొన్నRAKUL,DRINK NOT;ram charan teja;bhama;krish;rakul preet singh;ram pothineni;cinema;upasana;wife;hero;heroine;santoshamనేను డ్రింక్ తాగకపోవడానికి అదే కారణం అంటున్న రకుల్..?నేను డ్రింక్ తాగకపోవడానికి అదే కారణం అంటున్న రకుల్..?RAKUL,DRINK NOT;ram charan teja;bhama;krish;rakul preet singh;ram pothineni;cinema;upasana;wife;hero;heroine;santoshamSat, 24 Apr 2021 15:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో రకుల్ ప్రీతిసింగ్ అంటే అందరికీ గుర్తుకువచ్చేది ముందుగా ఫిట్నెస్. ఫిట్నెస్ కోసం ఈమె సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందంగా ,నాజూగ్గా కనిపించేందుకు ఈమె పడని కష్టం అంటూ ఉండదు. ఇక సినిమా హీరోయిన్లు వెండితెరపై కనిపించడమే కాకుండా రియల్ లైఫ్ లోనూ కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ షోకు హాజరై ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


రకుల్ ప్రీతిసింగ్ సినిమాలలో ఫ్లాప్, హిట్ అనే సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఆ మధ్య కొన్ని వార్తల్లో నిలిచిన ఈ భామ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనుంది. అంతేకాకుండా మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన"యూఆర్ లైఫ్"అనే వెబ్సైట్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులోని షో కి  వచ్చిన సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలను తెలుసుకొని అందులో చర్చించుకుంటారు .తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించి పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ఉపాసన అడిగారు.

రకుల్ ప్రీతిసింగ్ అలా అడిగిన షోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పారు. మీరు ఏ పనులు చేస్తే సంతోషంగా ఉంటారు.అని ఉపాసన అడగగా, నేను ఫిట్ నెస్ కు సంబంధించిన వర్కౌట్లు,మంచి ఆహారం తీసుకోవడం చాలా ఇష్టమని చెప్పారు. అయితే మీరు డ్రింకు చేయరని తెలుసు కానీ.ఎందుకు చేయరు..? అని అడగగా... తను లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాను . కాబట్టి డ్రింక్ చేయనని చెప్పింది. అయితే ఈ న్యూస్ ప్రస్తుతం ఈ వార్త  వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కొంతమంది మిశ్రమంగా స్పందిస్తున్నారు.కొందరు పాజిటివ్ గా స్పందిస్తే, మరికొందరు డ్రింక్ చేయనప్పుడు,ఆ సమయంలో ఎందుకు దొరికారని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఏది ఏమైనా రకుల్ ప్రీతిసింగ్ ఇప్పుడు కంటే అప్పుడే బొద్దుగా ఉండేది.అలా ఉంటేనే ఈ హీరోయిన్ బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>