PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb348d1d9-019d-44ef-8c52-d1c5d5695f71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb348d1d9-019d-44ef-8c52-d1c5d5695f71-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రపంచం మొత్తాన్ని గడ గడ వణికిస్తుంది. ఏ మాత్రం కూడా తగ్గకుండా విలయ తాండవం చేస్తూ ఈ వైరస్ చాప కింద నీరు లాగా తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు.ఇక కరోనా పేషెంట్స్ ఎక్కువయ్యి ఆసుపత్రిలో బెడ్స్ కొరత కూడా ఏర్పడింది. డాక్టర్లు నర్సులు కంటే కూడా పేషెంట్లు సంఖ్యా చాలా ఎక్కువై పోతోంది.దీంతో ట్రీట్మెంట్ లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్19 మీకు వస్తే బయట పడటం కష్టమనే చెప్పాలి.ఇక చాలా హాస్పిటల్ లో మరణాలను అదుపు చెయ్యలేకcoronavirus;india;american samoa;government;indian;nijamభారత్ లో కరోనా విలయ తాండవం... కీలక ప్రకటన చేసిన అమెరికా!భారత్ లో కరోనా విలయ తాండవం... కీలక ప్రకటన చేసిన అమెరికా!coronavirus;india;american samoa;government;indian;nijamSat, 24 Apr 2021 16:00:00 GMTభారత్ అధికారులు అదుపు చెయ్యలేక అగ్ర రాజ్యం అమెరికాని సాయం అడిగారు.


ఇక కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి తాము సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. మహమ్మారిని అరికట్టేందుకు  యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. భారత్‌కు సాంకేతిక సహకారం అందించడం ద్వారా సహాయపడుతుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు అంథోనీ ఫౌచీ వెల్లడించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ  వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా కొవిడ్ కేసుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటేసిన నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. భారత్‌కు సహాయం చేయాల్సిందిగా జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా  చట్టసభ సభ్యులతోపాటు పలువురు ఇండియన్ అమెరికన్లు భారత్‌కు అండగా నిలవాలని బైడెన్ సర్కార్‌ను కోరుతున్నారు. కొవిడ్ టీకాలను, ప్రాణాలను రక్షించే వైద్య సామాగ్రిని ఇండియాకు సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడికి సూచిస్తున్నారు. అందుకు ప్రతికూలంగా అమెరికా కూడా భారత్ కు సాయం చెయ్యటానికి ముందుకు రావడం నిజంగా భారత్ కు ఊరట కలిగించే విషయం అని చెప్పాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>