PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/india-pakistanb55e6099-bf4d-4f4f-8f3b-f1109b0f04ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/india-pakistanb55e6099-bf4d-4f4f-8f3b-f1109b0f04ec-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ గురించి వింటే భారతీయులకు ఒళ్ళు మంట. ఆ దేశం నాశనం అవ్వాలి అనుకుంటారో లేదో తెలియదని వాళ్ళతో ఏ సంబంధాలు వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక మన పాలకులు కూడా పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరితో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వైఖరితో ఆ దేశం అంటే చాలు మన జనాలకు ఒక రేంజ్ లో కోపం పెరిగిపోయింది. ఇప్పుడు కరోనాతో మన దేశం చాలా ఇబ్బంది పడుతుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే పాకిస్తాన్ లో మాత్రం కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో ఈది ఫౌండేషన్ ముందుకు వచ్చింది. భారత్ లో కరోనా తీవ్india,pakistan;imran khan;nithya new;prema;india;pakistan;prime minister;love;letter;central government;nijam;v;narendraతా దూరకంతలేదనట్లున్న పాకిస్ధాన్, భారత్ పై కపట ప్రేమ?తా దూరకంతలేదనట్లున్న పాకిస్ధాన్, భారత్ పై కపట ప్రేమ?india,pakistan;imran khan;nithya new;prema;india;pakistan;prime minister;love;letter;central government;nijam;v;narendraSat, 24 Apr 2021 15:05:09 GMTపాకిస్తాన్ గురించి వింటే భారతీయులకు ఒళ్ళు మంట. ఆ దేశం నాశనం అవ్వాలి అనుకుంటారో లేదో తెలియదని వాళ్ళతో ఏ సంబంధాలు వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక మన పాలకులు కూడా పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరితో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వైఖరితో ఆ దేశం అంటే చాలు మన జనాలకు ఒక రేంజ్ లో కోపం పెరిగిపోయింది. ఇప్పుడు కరోనాతో మన దేశం చాలా ఇబ్బంది పడుతుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే పాకిస్తాన్ లో మాత్రం కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంది.

ఈ నేపధ్యంలో ఈది ఫౌండేషన్ ముందుకు వచ్చింది. భారత్ లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని కాబట్టి మేము సహాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. తాము దేశంలోకి రావడానికి అనుమతి ఇవ్వాలని, అత్యాధునిక వైద్య సదుపాయాలతో, వైద్య బృందంతో 50 అంబులెన్స్ లతో దేశంలోకి వస్తామని కోరింది. అయితే ఈ విషయంలో భారత్ నుంచి  ఇంకా అనుమతి రాకపోయినా నిజంగా ఆ సంస్థ భారత్ కు సహాయం చేస్తుందా అనే దానిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆ దేశం సహకారం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన మన జనాల్లో ఉంది.

భారత్ పై నిత్యం కుట్రలు చేస్తూ ఆర్మీని అన్ని విధాలుగా వాడుతూ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసే పాకిస్తాన్ నిజంగా సహాయం చేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మన దేశం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. 50 అంబులెన్స్ లతో మన దేశంలోకి వచ్చి వాళ్ళు కుట్ర ఏదైనా చేస్తే కేసులు ఇంకా పెరుగుతాయని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. త్వరలోనే స్పష్టత రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>