MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/here-are-the-facts-you-may-not-know-about-indrajas-husbandf3026376-0782-4926-a652-923939e41752-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/here-are-the-facts-you-may-not-know-about-indrajas-husbandf3026376-0782-4926-a652-923939e41752-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఇంద్రజ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంద్రజ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. ఆమె ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీషోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా పలు సినిమాల్లో నటిస్తూ రీఎంట్రీని కూడా ఎంజయ్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చారు. Indraja;business;indraja;jeevitha rajaseskhar;prema;srinivas;korea, south;cinema;government;marriage;writer;love;interview;husband;heroine;annayya;love storyఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!Indraja;business;indraja;jeevitha rajaseskhar;prema;srinivas;korea, south;cinema;government;marriage;writer;love;interview;husband;heroine;annayya;love storySat, 24 Apr 2021 09:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఇంద్రజ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంద్రజ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. ఆమె ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీషోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా పలు సినిమాల్లో నటిస్తూ రీఎంట్రీని కూడా ఎంజయ్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చారు.

ఆమె తెలుగు బ్రహ్మిణ్ అమ్మాయిని.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మా ఆయన ముస్లిం. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదు. ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. మతం చూసి, కులం చూసి ఇష్టపడం కదా.. నేను చెప్తే సినిమా డైలాగ్‌లా ఉంటుంది కానీ.. ఇది మాత్రం సినిమా డైలాగ్ కాదు. ఇది నా రియల్ లైఫ్ డైలాగ్ అంటూ తన వైవాహిక జీవితం గురించి చెప్పారు.

మా ప్రేమ, పెళ్లి ఎలా జరిగాయంటే.. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేం ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఆరేళ్లు ఉన్నాం.. పరిచయం అయిన వెంటనే పెళ్లి చేసుకోలేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం.. అర్థం చేసుకోవడం జరిగాయి. అతను నాకు పూర్తిగా సపోర్ట్ ఉంటాడనే నమ్మకం కలిగింది. అదే నమ్మకం ఆయనకి కూడా కలిగి ఉండొచ్చు. అందుకే పెళ్లి చేసుకున్నాం. ఆయనకు ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆయన రచయిత. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.

అంతేకాదు.. ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్. మా మామయ్య వాళ్ళకి బిజినెస్ ఉంది. గవర్నమెంట్ ఎక్స్ పోర్ట్. ఆయన వాళ్ళ అన్నయ్య కాలిఫోర్నియాలో ఉంటారు. ఆయన సౌత్ ఎషియన్ కంట్రీస్ ఇక్కడి నుంచి మమా ఆయన, మావయ్య చూసుకుంటారు. ఆయన అక్కడ చూసుకుంటారు. ఇద్దరం కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఆయన రాసిన కథని మలయాళంలో దర్శకుడు శ్రీనివాస్ గారు తీసుకున్నారు. అలాగే నా సినిమాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతుంటారు. కానీ నాకు లిమిట్స్ ఏం పెట్టారు అంటూ చెప్పారు ఇంద్రజ.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ప్రతి మూడు నిమిషాలకు కరోనా..!!

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>