BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-coronaade9ca37-c807-45aa-98a7-d8b13121da44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-coronaade9ca37-c807-45aa-98a7-d8b13121da44-415x250-IndiaHerald.jpgకరోనా.. సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పై కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో .. ప్రజలు ఏమి చెయ్యలో తెలియక దిక్కు తోచని స్దితిలో ఉండిపోయారు. ఏపీలో కూడా కరోనా విలయం కొనసాగుతోంది ఒక్క రోజులో కొత్తగా 11వేల 698 కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో వైరస్ బారిన పడి 37 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో ..ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 1,641 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు (1,581), చిత్తూరు (1,306), అనంతపురం coronavirusకని"కరోనా": ఏపీలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఏకంగా..వామ్మో!!కని"కరోనా": ఏపీలో కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఏకంగా..వామ్మో!!coronavirusSat, 24 Apr 2021 18:58:41 GMTకరోనా.. సెకండ్‌ వేవ్‌ రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పై కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో .. ప్రజలు ఏమి చెయ్యలో తెలియక దిక్కు తోచని స్దితిలో ఉండిపోయారు. ఏపీలో కూడా కరోనా విలయం కొనసాగుతోంది ఒక్క రోజులో కొత్తగా 11వేల 698 కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో వైరస్ బారిన పడి 37 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో ..ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 1,641 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు (1,581), చిత్తూరు (1,306), అనంతపురం (1,066) జిల్లాల్లోనూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,421 మంది కరోనా నుంచి కోలుకోగా, 37 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 7,616కి చేరింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>