MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerti-f7bea1ac-0ad2-4dbf-af41-0c746a4888e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerti-f7bea1ac-0ad2-4dbf-af41-0c746a4888e5-415x250-IndiaHerald.jpgకీర్తి సురేష్ ని మహా నటి మూవీలో చూసిన వారు అద్భుతమైన నటీమణి అనుకున్నారు. ఆమె అపూర్వ నటి సావిత్రి ని అభినయించి అందులో విజయవంతం అయింది. ఇది నిజంగా ఎవరికి సాధ్యం కానిదే. అంతే కాదు ఆమె ఆ మూవీలో బొద్దుగా అందంగా కనిపించి కనువిందు చేసింది. keerti;mahesh;suresh;apoorva;keerthi suresh;kirti;savitri;nijam;savithri 1;v;mahaకీర్తి ఒక్కసారిగా అలా అయిదేంటి చెప్మా...?కీర్తి ఒక్కసారిగా అలా అయిదేంటి చెప్మా...?keerti;mahesh;suresh;apoorva;keerthi suresh;kirti;savitri;nijam;savithri 1;v;mahaSat, 24 Apr 2021 12:55:16 GMTకీర్తి సురేష్ ని మహా నటి మూవీలో చూసిన వారు అద్భుతమైన నటీమణి అనుకున్నారు. ఆమె అపూర్వ నటి సావిత్రి ని అభినయించి అందులో విజయవంతం అయింది. ఇది నిజంగా ఎవరికి సాధ్యం కానిదే. అంతే కాదు ఆమె ఆ మూవీలో బొద్దుగా అందంగా కనిపించి కనువిందు చేసింది.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ఆ తరువాత అదే బొద్దుతనంతో కొన్ని సినిమాలు చేసింది. అందులో కొన్ని బాగానే ఉన్నాయి. కొన్ని సరైన కధ లేకపోవడం వల్లనే ఫట్ అయ్యాయి తప్ప కీర్తిది నేరం కాదు, పాపం కాదు, కానీ కీర్తి ఒక్కసారిగా తన శరీరాకృతిని మార్చేసుకుంది. ఆమె సర్కార్ వారి పాట మూవీలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఈ మొవీలో ఆమె బాగా సన్నగా కనిపిస్తోంది అంటున్నారు.

తాజాగా కీర్తి విడుదల చేసిన ఒక పిక్ ని చూస్తే ఈ అమ్మడు ఇంత సన్నగా అయిపోయింది ఏంటి చెప్మా అన్న డౌట్  ఫ్యా‌న్స్ నుంచే వస్తోంది. మామూలుగా చక్కనమ్మ చిక్కినా అందమే అని అంటారు. కానీ కీర్తి విషయంలో ఇది తప్పే అంటున్నారు. ఆమె కాస్తా బొద్దుగా ఉన్నపుడే ముద్దుగా ఉంది అనేస్తున్నారు. ఇపుడు ఆమె ఒక్కసారిగా  సన్నబడడం ద్వారా తన అందాన్ని తగ్గించేసుకుంది అన్న మాట అయితే  వస్తోంది.

మరి సర్కార్ వారి పాట విడుదల అయితే తప్ప కీర్తి మేకోవర్ గురించి ఎవరికీ పూర్తి స్థాయి అవగాహన అయితే రాదు, కీర్తి సురేష్ మరీ సన్నగా పీలగా ఉంటే మాత్రం ఆమె మేకోవర్ విషయంలో పూర్తిగా పప్పులో కాలేసింది అనే భావించాలిట. ఏది ఏమైనా వెన్నెల్లా నవ్వుతూ బొద్దుగా ఉండే కీర్తి సన్నగా ఉన్న ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ కి పెద్దగా నచ్చడంలేదు అంటున్నారు. ఇక సర్కారి వారి పాట హిట్ అయితేనే కీర్తిని మంచి అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ అమ్మడు జాతకం ఎలా ఉందో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>