MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips3738aec3-4fb8-423d-8e4a-71ca9db062fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips3738aec3-4fb8-423d-8e4a-71ca9db062fd-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇండియాలోనే పెద్ద పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్.ఒక్కో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తున్నారు. అలానే 'సలార్', 'ఆదిపురుష్' సినిమాల షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. అయితే ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో అభిమానులకు ఓ క్లారిటీ ఉంది. కానీ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేయబోయే సినిమా గురించి మాత్రం ఎలాంటి అవగాహన లేదు. సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాను తెtollywood-gossips;prabhas;krishnam raju;nag ashwin;india;cinema;bahubali;naga aswin;genre;interview;thrillerప్రభాస్ సినిమా లేట్ అయితే ఏంటి.. అదిరిపోద్ది !ప్రభాస్ సినిమా లేట్ అయితే ఏంటి.. అదిరిపోద్ది !tollywood-gossips;prabhas;krishnam raju;nag ashwin;india;cinema;bahubali;naga aswin;genre;interview;thrillerSat, 24 Apr 2021 20:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి తో పెద్ద పాన్ ఇండియా స్టార్ దేశమంతటా క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డు అందుకున్నాడు ప్రభాస్.ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇండియాలోనే పెద్ద పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్.ఒక్కో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తున్నారు. అలానే 'సలార్', 'ఆదిపురుష్' సినిమాల షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. అయితే ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో అభిమానులకు ఓ  క్లారిటీ ఉంది. కానీ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేయబోయే సినిమా గురించి మాత్రం ఎలాంటి అవగాహన లేదు. సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.ఇక ప్రభాస్ తో చెయ్యబోయే సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోంది చిత్రబృందం. 'ఆదిపురుష్', 'సలార్' సినిమాల కంటే ముందుగానే ఈ సినిమాను ప్రకటించేశారు.


కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద ఏడాదికి పైగా సమయం కేటాయించాల్సి రావడంతో షూటింగ్ ఆలస్యమవుతుంది. ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా.. ఓ కొత్త ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్నట్లు.. అందులో వాహనాలు కూడా అన్నీ కొత్తగా ఉండబోతున్నట్లు గతంలో నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ఈ సినిమాలో తెరపై చూడబోయే ప్రతీ విషయం కొత్తగా ఉంటుందని అన్నారు. దీనికోసం ప్రపంచ స్థాయి సెట్టింగ్స్ సిద్ధమవుతున్నాయని.. అవి అద్భుతంగా ఉంటాయని.. తెర మీద సినిమా చూసే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఆలస్యం అవుతుందని.. తనకు ఎలాంటి బాధ లేదని అన్నారు.ఎంత ఆలస్యమైన ఈ సినిమాని అదిరిపోయే రేంజిలో రూపోందిస్థానంటున్నాడు నాగ్ అశ్విన్. ఖచ్చితంగా ఈ సినిమా భారత సినీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందట.ఈ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే చిత్రం అవుతుందట.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>