Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maskb83f8cb7-a247-48cd-a122-a76283dfab17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maskb83f8cb7-a247-48cd-a122-a76283dfab17-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటే ఇప్పటికి కూడా ఎంతోమంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని లేదంటే హెచ్చరించినప్పటికీ కూడా ఎక్కడ ఎవరి లో మార్పు మాత్రం రావడం లేదు. రోజు రోజుకి వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ప్రజల నిర్లక్ష్యం కూడా అదేరీతిలో పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగుతున్న పోలీసులు తప్పనిసరిగా అందరూ మాస్కు ధరించాలి అంటూ ప్రజలకు సూచిస్Mask;kushi;uttar pradesh;huzur nagar;police;mass;coronavirus;paruguకని కరోనా : మాస్క్ పెట్టుకోమంటే.. ఇన్స్పెక్టర్ చెంప చెల్లుమనిపించిన కుర్రాడు.. వైరల్ వీడియో..?కని కరోనా : మాస్క్ పెట్టుకోమంటే.. ఇన్స్పెక్టర్ చెంప చెల్లుమనిపించిన కుర్రాడు.. వైరల్ వీడియో..?Mask;kushi;uttar pradesh;huzur nagar;police;mass;coronavirus;paruguSat, 24 Apr 2021 11:40:00 GMTప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటే ఇప్పటికి కూడా ఎంతోమంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అయితే ప్రభుత్వం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని లేదంటే హెచ్చరించినప్పటికీ కూడా ఎక్కడ ఎవరి లో మార్పు మాత్రం రావడం లేదు. రోజు రోజుకి  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ప్రజల నిర్లక్ష్యం కూడా అదేరీతిలో పెరిగిపోతుంది.  ఈ క్రమంలోనే రంగంలోకి దిగుతున్న పోలీసులు తప్పనిసరిగా అందరూ మాస్కు ధరించాలి అంటూ ప్రజలకు సూచిస్తున్నారు.



 అయితే మాస్ పెట్టుకోమని పోలీసులు చెబుతుంటే వాళ్ళు చెబుతుంది మన మంచి కోసమే కదా అని అనుకోకుండా ఎంతోమంది ఏకంగా పోలీసులపై కి ఎదురు దాడి దిగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి నేను మాస్క్ పెట్టుకోను ఏమి చేస్తావు అంటూ ఏకంగా పోలీసులపైనే తిరగబడుతున్నారు. సాధారణంగా అయితే పోలీసులను చూస్తే సామాన్య ప్రజలు ఒకింత భయపడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చిన్న చిన్న విషయాలకే ఏకంగా పోలీసుల పైకి తిరగబడుతున్నారు జనాలు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలో రోజు 30 వేలకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి



 ఈ క్రమంలోనే అక్కడి ప్రజలందరూ మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి మాస్కు పెట్టుకోని వారికి జరిమానాలు విధించడం మాస్క్ పెట్టుకోవాలి అంటూ హెచ్చరించడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇటీవలే ఖుషి నగర్ లో కుర్రాడు మాస్కులు లేకుండా దర్జాగా వెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ చూసి జీపులో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి పంపాడు. ఇక ఇన్స్పెక్టర్ ఏకంగా ఆ కుర్రాడి కాలర్ పట్టుకుని ఏంట్రా మాస్క్ తట్టుకోమంటే అర్థం కావట్లేదా ఇంత బలుపు ఏంటి అంటూ హెచ్చరించాడు ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ హెచ్చరిస్తూ ఉంటే అమాయకుడిలా నటించిన ఆ కుర్రాడు వెంటనే ఇన్స్పెక్టర్ చెంప చెల్లుమనిపించాడు. ఇన్స్పెక్టర్ తెరుకునే లోపే ఆ కుర్రాడు అక్కడి నుంచి పరుగులు మొదలుపెట్టాడు పడుకుందామని కానిస్టేబుల్ పెరిగెత్తిన్నప్పటికీ కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>