PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-93f0eefe-510d-40a3-8cc2-799addb0afaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-93f0eefe-510d-40a3-8cc2-799addb0afaa-415x250-IndiaHerald.jpgవైసీపీ కి ఇపుడు ఏపీలో ఎదురులేని సీన్ ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో వరస విజయాలు కూడా ధీమాను పెంచుతున్నాయి. గత రెండేళ్ళుగా చూసుకుంటే వైసీపీకే జనం ఓటు చేస్తున్నారు. ఆ పార్టీనే ప్రతీ ఎన్నికలోనూ గెలిపిస్తున్నారు. అయితే రోజులు ఎపుడూ ఒకేలా ఉండవు అంటున్నారు ycp;modi;bharatiya janata party;janasena;telugu;tdp;ycp;janasena party;partyవైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?ycp;modi;bharatiya janata party;janasena;telugu;tdp;ycp;janasena party;partySat, 24 Apr 2021 19:00:00 GMTవైసీపీ కి ఇపుడు ఏపీలో ఎదురులేని సీన్ ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో వరస విజయాలు కూడా ధీమాను పెంచుతున్నాయి. గత రెండేళ్ళుగా చూసుకుంటే వైసీపీకే జనం ఓటు చేస్తున్నారు.

ఆ పార్టీనే ప్రతీ ఎన్నికలోనూ గెలిపిస్తున్నారు. అయితే రోజులు ఎపుడూ ఒకేలా ఉండవు అంటున్నారు. ఈ రోజు అతి బలంగా ఉన్న వైసీపీ రేపటి రోజున కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటున్నారు. అది కూడా తాను ఎంతో బలహీనం చేశాను అని భావిస్తున్న టీడీపీ నుంచే అని కూడా అంటున్నారు.

ఏపీలో ఎన్ని దెబ్బలు తిన్నా కూడా టీడీపీయే వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధి. 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీయే వైసీపీని ఢీ కొడుతుంది అంటున్నారు. ఇక ఏపీలో సీన్ చూస్తే అటు విపక్షంలో తెలుగుదేశమే బలంగా ఉన్నట్లుగా ఉంది. బీజేపీ జనసేన కూటమి పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది అన్న మాట కూడా ఉంది.

బీజేపీకి ఏపీలో ఎపుడూ పెద్దగా బలం లేదు. మోడీ వంటి జనాకర్షణ కలిగిన నేత రెండు మార్లు దేశంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ తీసుకువచ్చినా కూడా ఏపీలో మాత్రం బీజేపీ పుంజుకోలేకపోయింది. ఇక మరో వైపు చూస్తే మోడీ క్రేజ్ ఇపుడు దారుణంగా తగ్గుతోంది. దాంతో పాటు జనసేన పార్టీకి సరైన నిర్మాణం లేకపోవడం వ్ల్ల ఈ కూటమి వైసీపీని గట్టిగా ఎదుర్కోలేదు అన్న మాట ఉందిట.

దాంతో వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులు, టీడీపీ నుంచి వచ్చి చేరిన వారు కూడా మంచి ముహూర్తం చూసుకుని టీడీపీలోకి జంప్ చేస్తారు అంటున్నారు. అదే కనుక జరిగితే చాలా జిల్లాలలో మళ్లీ టీడీపీ పటిష్టంగా మారడం ఖాయం. క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉన్న టీడీపీకి నేతలు కూడా జోడు కూడితే 2024  ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టడం పెద్ద కష్టం కాబోదు అన్న మాట కూడా ఉంది. మొత్తానికి చూసుకుంటే వైసీపీలో అసమ్మతి స్వరాలు ఇపుడు మెల్లగా వినిపిస్తున్నాయి. వారిని సముదాయించకపోతే టీడీపీలో చేరిపోవడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?

క‌ని క‌రోనా: జ‌గ‌న్‌, లోకేష్ కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>