MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu96d105b1-7084-45bc-9ada-3ce7fac720f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu96d105b1-7084-45bc-9ada-3ce7fac720f7-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురాం తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మహేష్ ఇందులో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తున్నట్లు టాక్. మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగగా, తదుపరి షెడ్యూల్ ని కొన్నాళ్ల క్రితం హైద్రాబాద్ లో మొదలెట్టింది సర్కారు వారి పాట యూనిట్. అయితే సడన్ గా మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విmahesh-babu;mahesh;suresh;anil music;anil ravipudi;keerthi suresh;kirti;rajamouli;sudha;trivikram srinivas;india;cinema;rajani kanth;huzur nagar;heroine;research and analysis wing;sudha k prasad;dubaiకన్ఫ్యూజన్ లో మహేష్ బాబు .... ఇంతకీ ఎవరిని ఆ ఛాన్స్ వరించేనో .....??కన్ఫ్యూజన్ లో మహేష్ బాబు .... ఇంతకీ ఎవరిని ఆ ఛాన్స్ వరించేనో .....??mahesh-babu;mahesh;suresh;anil music;anil ravipudi;keerthi suresh;kirti;rajamouli;sudha;trivikram srinivas;india;cinema;rajani kanth;huzur nagar;heroine;research and analysis wing;sudha k prasad;dubaiSat, 24 Apr 2021 18:22:36 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురాం తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మహేష్ ఇందులో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తున్నట్లు టాక్. మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగగా, తదుపరి షెడ్యూల్ ని కొన్నాళ్ల క్రితం హైద్రాబాద్ లో మొదలెట్టింది సర్కారు వారి పాట యూనిట్. అయితే సడన్ గా మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరడగంతో షూట్ ని అర్ధాంతరంగా ఆపేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో కెఎల్ నారాయణ నిర్మాతగా మహేష్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది.

అయితే అది ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టనుండడంతో తదుపరి సినిమాని మహేష్ బాబు త్రివిక్రమ్ తో లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అలానే దీని తరువాత అనిల్ రావిపూడి తో కూడా మహేష్ ఒక సినిమా చేయనున్నారు అంటూ ఇటీవల కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి సూపర్ స్టార్ మహేష్, త్వరలో ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధ కొంగర తో ఒక సినిమా కమిట్ అయ్యారని, ఇటీవల ఆమె వినిపంచిన స్టోరీ ఎంతో నచ్చిన మహేష్, త్వరలో ఆమెతో సినిమా చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు చెప్తున్నారు.

ఇంతవరకు అంతా బాగానే ఉంది, అయితే వీటిలో ముందు మహేష్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది మాత్రం అందరిలోనూ అర్ధం కానీ ప్రశ్నగా ఉందని, ఈ విషయమై మహేష్ కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారని ఇన్నర్ వర్గాల టాక్. మరి మహేష్ పక్కాగా తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారో తెలియాలి అంటే స్వయంగా ఆయన నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయకతప్పదు అని అంటున్నారు విశ్లేషకులు.....!!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>