PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu6d798b4a-be62-4984-bf71-1f81b2affce3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu6d798b4a-be62-4984-bf71-1f81b2affce3-415x250-IndiaHerald.jpgకరోనా కల్లోలం ఏపీలో బీభత్సం సృష్టిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. నెల రోజులు క్రితం వరకు వందల్లో ఉండే కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి చేరింది. ప్రతిరోజూ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు టచ్ అయింది. అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ కరోనా కల్లోలం ఏపీకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అదే పరిస్తితి ఉంది. పాలకులంతా కరోనా కట్టడి ఎలా చేయాలని ఆలోచనలో తలమునకలై ఉన్నారు.chandrababu;cbn;jagan;cm;tdpమళ్ళీ మొదలు: బాబు సెట్ చేసేస్తారా?మళ్ళీ మొదలు: బాబు సెట్ చేసేస్తారా?chandrababu;cbn;jagan;cm;tdpInvalid Date

కరోనా కల్లోలం ఏపీలో బీభత్సం సృష్టిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. నెల రోజులు క్రితం వరకు వందల్లో ఉండే కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి చేరింది. ప్రతిరోజూ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు టచ్ అయింది.  అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ కరోనా కల్లోలం ఏపీకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అదే పరిస్తితి ఉంది. పాలకులంతా కరోనా కట్టడి ఎలా చేయాలని ఆలోచనలో తలమునకలై ఉన్నారు.


అయితే ఇవన్నీ పట్టించుకోకుండా ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్‌ని విమర్శించే పనిలో బిజీగా ఉంది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షం విమర్శలు చేయడంతోనే కాలం గడిపేస్తుంది. అసలు కరోనా వ్యాప్తికి జగన్ ఒక్కరే కారణమనే విధంగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కరోనా కట్టడికి జగన్ ఏం చేయాలో అదే చేస్తున్నారు. కానీ బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్షం ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదనే వాదన ఎక్కువగా వస్తుంది.


గత ఏడాది అలాగే జగన్ కరోనా విషయంలో కొన్ని విషయాలు చెబితే, వాటిని పట్టుకుని టీడీపీ నేతలు ఎగతాళి చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు కూడా టీడీపీ అదే పనిలో ఉంది. జగన్ వైఫల్యం వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుందని మాట్లాడుతున్నారు. సరే జగన్‌ని విమర్శించడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేయడం మరొక ఎత్తు అయింది. అసలు ఈ సమయంలో చంద్రబాబు, ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా ఉండేది కాదనే రేంజ్‌లో తమ్ముళ్ళు డప్పు కొట్టేస్తున్నారు.


అసలు మా బాబు గారు సీఎంగా ఉంటే, జనాలకు కరోనా రాదనే విధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు కంటే ఘనఘనులు వేరే రాష్ట్రాల్లో సీఎంలుగా ఉన్నారు. అయినా సరే ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అలాంటిది బాబు సీఎంగా ఉంటే సెట్ చేసేస్తారు అనే విధంగా తమ్ముళ్ళు డప్పు కొట్టడం కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నట్లు కనిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి ... మహేష్ తో తీయబోయేది పాన్ ఇండియా మూవీ కాదా .... ??

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>