HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pickeles-for-home-good47f3a2c4-8a1f-4e23-86fc-45ef9b9eea02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pickeles-for-home-good47f3a2c4-8a1f-4e23-86fc-45ef9b9eea02-415x250-IndiaHerald.jpgమన ఇంట్లో వండుకునే వంటలు తినడానికి రుచి కరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట కొనుగోలు చేసి తీసుకొనే వంటల కంటే , మన ఇంట్లో చేసుకునే ఏ వంటలైనా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయలు లేదా పచ్చళ్ళు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు బయట కొని తెచ్చుకున్న పచ్చళ్ళు ను తింటుంటే వాటిని మానేయండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి .అలానే ఆర్టిఫిషియల్ కలర్ లాంటి వాటిని కూడా అందులో యాడ్ చేస్తారు. కనుక వీలైనంత వరకు ఇంట్లోనే తPICKELES FOR HOME GOOD;vitamin;sugar;oil;cumin;salt;cholesterol;dhaniya powder;shaktiపచ్చళ్ళు తినడం మంచిదేనా..? అయితే ఎలాంటి పచ్చళ్ళు తినడం మంచిది..పచ్చళ్ళు తినడం మంచిదేనా..? అయితే ఎలాంటి పచ్చళ్ళు తినడం మంచిది..PICKELES FOR HOME GOOD;vitamin;sugar;oil;cumin;salt;cholesterol;dhaniya powder;shaktiSat, 24 Apr 2021 17:24:59 GMT
మన ఇంట్లో వండుకునే వంటలు తినడానికి రుచి కరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట కొనుగోలు చేసి తీసుకొనే వంటల కంటే , మన ఇంట్లో చేసుకునే ఏ వంటలైనా  చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయలు లేదా పచ్చళ్ళు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు బయట కొని తెచ్చుకున్న పచ్చళ్ళు ను తింటుంటే వాటిని మానేయండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి .అలానే ఆర్టిఫిషియల్ కలర్ లాంటి వాటిని కూడా అందులో యాడ్ చేస్తారు. కనుక వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసి వాటిని తినడం మంచిది.

ఊరగాయలు, పచ్చళ్ళు  తినడం వలన ఎండ ,వేడిని తట్టుకోగలిగే శక్తినిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయల్ని ఉప్పులో కలిపి ఊరబెట్టుతూ ఉంటాము. అయితే అలా పచ్చళ్లు ఊరడం వల్ల ఎంతో రుచిగా,  ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మన పెద్ద వాళ్ళు ఫర్మెన్ టేషన్ ప్రాసెస్లో నూనె వేసి మెంతిపొడి, జీలకర్ర పొడి,ధనియాల పొడి,మెంతులు ఇలా పచ్చడిని బట్టి పదార్ధాలు ఉపయోగిస్తుంటారు. ఇందులో యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. ఇవి కేవలం ఇంట్లో తయారు చేసే పచ్చడి లో మాత్రమే ఉంటాయని అంటున్నారు.

ఇటువంటివి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, వీటి వల్ల ఎలాంటి హాని ఉండదని అంటున్నారు. మనకి బయట దొరికే ప్యాకెట్ ఉరగాయలు ,పచ్చళ్ళు వల్ల  ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. మన ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయల వల్ల ఒబేసిటీని తరిమికొడతాయి అని , డయాబెటిస్ ను కూడా తగ్గిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా మంచి  శక్తి సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయని, కొవ్వుని కరిగించే తత్వం కూడా ఉందని అంటున్నారు.


మనం పచ్చళ్లను తీసుకోవడం వల్ల మనకి B12 మరియు విటమిన్ డి 3 ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీ ఒంట్లో విటమిన్స్ తక్కువగా ఉంటే మీరు వీటిని తినవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>