PoliticsSAVIRIGANI MANIKUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-lo-night-karfyu-vidhi-vidhanalu-ive4a9c47e4-84d9-4dad-8107-e940e85621cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-lo-night-karfyu-vidhi-vidhanalu-ive4a9c47e4-84d9-4dad-8107-e940e85621cf-415x250-IndiaHerald.jpgఅయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఏపీ ప్రభుత్వం. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సర్వీసులు మినహా..మిగతా అన్నీటిని రాత్రి 10 గంటలకే క్లోజ్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా.. కరోనా నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. రాష్ట్రంలో 18–45 వయసులో మొత్తం 2,04,70,364 మంది ఉన్నారని..ap night curfew;nani;editor mohan;jagan;andhra pradesh;chief minister;minister;sv mohan reddy;reddy;coronavirusఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !ap night curfew;nani;editor mohan;jagan;andhra pradesh;chief minister;minister;sv mohan reddy;reddy;coronavirusSat, 24 Apr 2021 07:00:00 GMTకరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. ఏప్రిల్ 24వ తేదీ శనివారం రాత్రి 10 గంటల నుంచి రాత్రి కర్ఫ్యూ అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.


అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఏపీ ప్రభుత్వం. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సర్వీసులు మినహా..మిగతా అన్నీటిని రాత్రి 10 గంటలకే క్లోజ్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా.. కరోనా నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. రాష్ట్రంలో 18–45 వయసులో మొత్తం 2,04,70,364 మంది ఉన్నారని..మే 1 నుంచి 18–45 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ కోవిడ్‌ వాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కాగా తెలంగాణలో ఇప్పటికే  నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే  18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.


అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఎంత వ్యాక్సిన్ అవసరం అవుతుందో లెక్కించాలని చెప్పారు. ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తోంది. ఏపీలో 18 సంవత్సరాలు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

పూరీతో సినిమా : ఎందుకు ఒప్పుకున్నానా అని బాధలో విజయ్ దేవరకొండ !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SAVIRIGANI MANIKUMAR]]>