BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/night-curfewfca0dcdc-0e06-4f5f-9646-05f87af87758-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/night-curfewfca0dcdc-0e06-4f5f-9646-05f87af87758-415x250-IndiaHerald.jpgశనివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఏపి సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. అయితే కొన్నింటికి మాత్ర‌మే మిన‌హాయింపులు ఉన్నాయి. దుకాణాలు, ప్రజా రవాణా, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు.coronavirus;amala akkineni;andhra pradesh;cinema;police;chief ministerకని"కరోనా": మరికొద్ది గంటల్లో ఏపిలో నైట్ కర్ఫ్యూ.. రూల్స్ ఇవే..!!కని"కరోనా": మరికొద్ది గంటల్లో ఏపిలో నైట్ కర్ఫ్యూ.. రూల్స్ ఇవే..!!coronavirus;amala akkineni;andhra pradesh;cinema;police;chief ministerSat, 24 Apr 2021 17:52:22 GMTఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.  శనివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఏపి సర్కార్ ప్రకటించింది.  ఈ మేరకు  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. అయితే కొన్నింటికి మాత్ర‌మే మిన‌హాయింపులు ఉన్నాయి. దుకాణాలు, ప్రజా రవాణా,  షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు.

* కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ
* అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారంట్లు, హోటళ్లు మూసివేయాలి
* ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యాకలాపాలు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పని చేస్తాయి
* అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు
* నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు
* వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి.
* ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి

రాత్రిపూట కర్ఫ్యూ కోసం పోలీసులు సన్నద్ధం అయ్యారు. ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తామంటున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>