Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohithe64465f8-4b27-4051-886c-9811c0904b5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohithe64465f8-4b27-4051-886c-9811c0904b5a-415x250-IndiaHerald.jpgఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో తెలియని విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరూ ఎలాగో స్టేడియం కి వెళ్లి మ్యాచ్ వీక్షించే వీలు లేదు కాబట్టి టీవీలకు అతుక్కుపోయి మరి కళ్ళార్పకుండా మ్యాచ్ వీక్షిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. Rohith;ntr;rahul new;rahul;rani;rohit;tara;mumbai;k l rahul;cricket;audi;rohit sharma;job;tsunami;rahul sipligunj;nandamuri taraka rama rao;kshanam;punjab;paruguపిచ్ కాదు.. మేమే విఫలం అయ్యాం.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు..?పిచ్ కాదు.. మేమే విఫలం అయ్యాం.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు..?Rohith;ntr;rahul new;rahul;rani;rohit;tara;mumbai;k l rahul;cricket;audi;rohit sharma;job;tsunami;rahul sipligunj;nandamuri taraka rama rao;kshanam;punjab;paruguSat, 24 Apr 2021 10:00:00 GMTఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన ఎన్టీఆర్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో తెలియని విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే  ప్రేక్షకులందరూ ఎలాగో స్టేడియం కి వెళ్లి మ్యాచ్ వీక్షించే వీలు లేదు కాబట్టి టీవీలకు అతుక్కుపోయి మరి కళ్ళార్పకుండా మ్యాచ్ వీక్షిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్  వరుస ఓటములతో నిరాశపరుస్తూ ఉండగా.. ముంబై ఇండియన్స్ విజయలతో దూసుకుపోతుంది.



 ఇలాంటి క్రమంలోనే ఇక ఐపీఎల్లో దిగ్గజ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సాధిస్తుంది అని  ప్రేక్షకులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ పొట్టి ఫార్మాట్ క్రికెట్ అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఊహకందని విధంగా ఉంటుంది నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ప్రేక్షకులందరూ ముంబై ఇండియన్స్ గెలుస్తుందని నమ్మకంతో ఉంటే అక్కడ సీన్ మాత్రం తారుమారైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు మొదటినుంచి తడబడుతూనే ఆడింది. దీంతో అతి తక్కువ పరుగులకే పరిమితం కావలసి వచ్చింది. తక్కువ పరుగులు చేసినప్పటికీ రోహిత్ శర్మ తన కెప్టెన్సీని నైపుణ్యంతో ఈ పరుగుల తోనే విజయం సాధిస్తాడు అని అందరు అనుకున్నారు.



 కానీ పంజాబ్  బ్యాట్మెన్ ల సునామీ ముందు ముంబై ఇండియన్స్ కొట్టుకుపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా గేల్ అద్భుతంగా రాణించాడు ఇక కేఎల్ రాహుల్ కూడా ఎంతో అద్భుతంగా రాణించి భారీ పరుగులు చేశాడు. కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఇక భారీ విజయాన్ని సాధించింది పంజాబ్ కింగ్స్ జట్టు. అయితే ఓటమి పై మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ బ్యాటింగ్ లైనప్ లో ఎక్కడో లోపం ఉంది కంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంజాబ్ జట్టు పై 160 పరుగుల వరకు చేసి ఉంటే బాగుండేది అంటూ తెలిపాడు. పిచ్ సమస్య ఏమీ లేదని తమ జట్టు పూర్తిగా విఫలం అయింది అంటూ చెప్పుకొచ్చాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": వారెవ్వా.. ఆ ఒక్క డోసుతో కరోనా ఖతం..ఇక పండగే..!!

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>