MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vv vinayak hero-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vv vinayak hero-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ హీరోగా తొలిసారిగా వివి వినాయక్ మెగాఫోన్ పట్టిన సినిమా ఆది. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టి హీరోగా ఎన్టీఆర్ కు ఎంతో గొప్ప మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రముఖ దివంగత నటుడు రాజన్ పి దేవ్ విలన్ గా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సాంగ్స్ అందించారు. ఈ సినిమాలో ఆదికేశవరెడ్డి గా ఎన్టీఆర్ పవర్ఫుల్ యక్షన్, డ్యాన్స్, ఫైట్స్, మణిశర్jrntr-vvvinayak;ntr;devi sri prasad;geetha;keerthi chawla;kirti;lakshmi;mani sharma;nayantara;sheela;adinarayanareddy;cinema;sangeetha;huzur nagar;heroine;success;film nagar;nandamuri taraka rama rao;mass;adhursఇంతకీ ఎన్టీఆర్ తో ఆ రెండిటిలోదేనికి సీక్వెల్ తీయనున్నారబ్బా ...??ఇంతకీ ఎన్టీఆర్ తో ఆ రెండిటిలోదేనికి సీక్వెల్ తీయనున్నారబ్బా ...??jrntr-vvvinayak;ntr;devi sri prasad;geetha;keerthi chawla;kirti;lakshmi;mani sharma;nayantara;sheela;adinarayanareddy;cinema;sangeetha;huzur nagar;heroine;success;film nagar;nandamuri taraka rama rao;mass;adhursSat, 24 Apr 2021 23:55:00 GMTఎన్టీఆర్ హీరోగా తొలిసారిగా వివి వినాయక్ మెగాఫోన్ పట్టిన సినిమా ఆది. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టి హీరోగా ఎన్టీఆర్ కు ఎంతో గొప్ప మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రముఖ దివంగత నటుడు రాజన్ పి దేవ్ విలన్ గా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సాంగ్స్ అందించారు. ఈ సినిమాలో ఆదికేశవరెడ్డి గా ఎన్టీఆర్ పవర్ఫుల్ యక్షన్, డ్యాన్స్, ఫైట్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, వివి వినాయక్ అద్భుతమైన టేకింగ్ వెరసి దీనిని అంత గొప్ప సక్సెస్ చేసాయి.

అయితే ఆ తరువాత మరొక్కసారి ఎన్టీఆర్ తో వినాయక్ తీసిన సినిమా సాంబ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది. అయితే మరొక్కసారి వీరిద్దరి కలయికలో వచ్చిన మూవీ  అదుర్స్. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో రూపొందిన ఈ సినిమాలో షీలా, నయనతార హీరోయిన్స్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో నరసింహా, చారి ఇలా రెండు విభిన్న పాత్రల్లో కూడా తనదైన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో మరొకసారి ఎన్టీఆర్, వినాయక్ ల కాంబోలో ఒక సినిమా రూపొందనుందని అంటున్నారు.

అయితే వీరిద్దరి కలయికలో అదుర్స్ 2 తెరకెక్కుతుంది అంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ వార్తల ప్రకారం వారిద్దరూ కలిసి చేయబోయేది అదుర్స్ 2 కాదు, ఆది 2 అని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపించిన వినాయక్ ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. అయితే ఇంతకీ వీరిద్దరి కలయికలో రూపొందనుంది ఆది 2 నా లేక అదుర్స్ నా  అనేది పక్కాగా తేలాలి అంటే మరికొన్నాళ్లు ఆగాలని, అలానే ఈ సినిమా ప్రస్తుతం ఎన్టీఆర్ ఒప్పుకున్న కమిట్మెంట్స్ పూర్తి అయ్యాక సెట్స్ మీదకు వెళ్తుందని చెప్తున్నారు..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>