MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun9d006bce-fa7f-49dd-bc88-a899e7ab1a05-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun9d006bce-fa7f-49dd-bc88-a899e7ab1a05-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కి సంబంధించి ఒక చిన్న విషయం తెలిసిన ఆ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. allu arjun;kumaar;allu arjun;sukumar;korcha;cinema;media;wife;allu sneha;arjun 1;reddy;vఅల్లు అర్జున్ చేస్తున్న పనికి షాకైన స్నేహారెడ్డి..!అల్లు అర్జున్ చేస్తున్న పనికి షాకైన స్నేహారెడ్డి..!allu arjun;kumaar;allu arjun;sukumar;korcha;cinema;media;wife;allu sneha;arjun 1;reddy;vSat, 24 Apr 2021 07:22:44 GMTచిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కి సంబంధించి ఒక చిన్న విషయం తెలిసిన ఆ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా తన భార్య స్నేహ పిల్లలకు సంబంధించిన ఏ విషయం అయినా తెలుసుకోవాలని అభిమానులు తెగ ఇష్ట పడుతుంటారు. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ కి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అల్లు అర్జున్ కి షూటింగ్ సమయాలలో ఏ మాత్రం విరామం దొరికిన తన పిల్లలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే అల్లు అర్జున్ కి మ్యూజిక్, డాన్స్ అంటే ఎంతో ప్రాణం. ఖాళీగా ఉన్న సమయాలలో మ్యూజిక్ వింటూ డాన్స్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా తన పిల్లలతో కూడా గడుపుతుంటారు.కానీ ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఈ రెండు అలవాట్లు కాకుండా మరో కొత్త అలవాటును నేర్చుకున్నాడు. చదువంటే ఏ మాత్రం ఇష్టం ఉండని అల్లు అర్జున్ ఈ మధ్య ఖాళీ సమయాల్లో పుస్తకాలు పట్టుకుని కూర్చున్నాడు.


అయితే అల్లు అర్జున్ ఖాళీ దొరికినప్పుడల్లా ఈ విధంగా పుస్తకాలు పట్టుకుని చదువుతున్న ఆ ఫోటోను స్వయంగా స్నేహ రెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ ఫోటోకి “రేర్”అనే క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది.ఒకప్పుడు పిల్లలతో ఎంతో సరదాగా ఆడుకొనే బన్నీ ఈ మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు ఇలా పుస్తకాలు చదవటం చూసి ఎంతో షాకయ్యానని స్వయంగా స్నేహ రెడ్డి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్సినిమా నుంచి పూర్తిగా బ్రేక్ బ్రేక్ తీసుకోవడంతో ఇలా పుస్తకాలు పట్టుకుని దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధివిధానాలు ఇవే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధూళిపాళ్ళ ప్రత్యర్ధి సెట్ అయినట్లేనా...

హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా వైరస్ సెకెండ్ వేవ్ టార్గెట్ ఎవరి మీదో తెలుసా ?

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>