MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu96d105b1-7084-45bc-9ada-3ce7fac720f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu96d105b1-7084-45bc-9ada-3ce7fac720f7-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తెలుగులో కౌబాయ్ చిత్రాలకు సూపర్ స్టార్ కృష్ణ నాంది. ఎన్నో హిట్ మూవీస్ లో ఆయన నటించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం జోడించి తీసిన మోసగాళ్లకు మోసగాడు మూవీ చరిత్ర క్రియేట్ చేసింది.mahesh babu;chiranjeevi;mahesh;jayanth;krishna;bollywood;cinema;telugu;rajani kanth;producer;history;episode;director;producer1;heroine;jayamఆ సినిమాకి డైరెక్టర్ తో గొడవ పడిన మహేష్ బాబు..!ఆ సినిమాకి డైరెక్టర్ తో గొడవ పడిన మహేష్ బాబు..!mahesh babu;chiranjeevi;mahesh;jayanth;krishna;bollywood;cinema;telugu;rajani kanth;producer;history;episode;director;producer1;heroine;jayamSat, 24 Apr 2021 13:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తెలుగులో కౌబాయ్ చిత్రాలకు సూపర్ స్టార్ కృష్ణ నాంది. ఎన్నో హిట్ మూవీస్ లో ఆయన నటించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం జోడించి తీసిన మోసగాళ్లకు మోసగాడు మూవీ చరిత్ర క్రియేట్ చేసింది. ఈ మూవీ వచ్చిన 20ఏళ్ల తర్వాత కృష్ణ నటవారసుడు మహేష్ బాబు టక్కరి దొంగలో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ డైరెక్టర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా.

అయితే మొదట్లో ఈ సినిమాను కె ఎస్ రామారావు నిర్మించాలి. కానీ అప్పటికే రెండు సినిమాలు మాత్రమే హిట్ అయిన మహేష్ తో 5వ సినిమాగా 10కోట్ల బడ్జెట్ తో మూవీ చేయడానికి కె ఎస్ రామారావు వెనకడుగు వేశారు. అయితే ఆయన అనుమతితో ప్రొడ్యూసర్ గా మారిన జయంత్ సినిమాకు రెడీ అయ్యారు. రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభానికి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. బాలీవుడ్ హీరోయిన్స్ నటించారు.

ఇక అమెరికాలో కూడా షూటింగ్ ఎక్కువ భాగం తీసి చాలా ఖర్చు పెట్టారు. మహేష్ ఏడాదిపాటు డేట్స్ ఇచ్చారు. అయితే షూటింగ్ మధ్యలో మూడుసార్లు డైరెక్టర్ తో మహేష్ కి గొడవ వచ్చింది. రైలు దగ్గర రిస్క్ షాట్స్ కోసం డూప్ ని పెడతామంటే వద్దని మహేష్ చేసేసాడు. బ్రిడ్జి ఎపిసోడ్ లో కూడా రిస్క్ చేసాడు. క్లైమాక్స్ లో రోప్ వే దగ్గర కూడా డూప్ లేకుండా నటించాడు. ఇలా మూడు సీన్స్ లో గొడవ పడి మరీ మహేష్ నటించడంతో కృష్ణకు తెల్సి కంగారు పడ్డారు. స్క్రిప్ట్ బలంగా ఉంటె సినిమా ఆడేది. కానీ ఒకే ఫ్యామిలీలో రెండు జనరేషన్స్ కౌబాయ్ మూవీస్ చేసి, మెప్పించడం కృష్ణ, మహేష్ లకే దక్కింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>