MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani99f77063-6df2-4684-af1e-615edea0a27b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani99f77063-6df2-4684-af1e-615edea0a27b-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలని లైన్ లో పెడుతున్నాడు. ఆయన హీరోగా మూడు సినిమాలు వెంట వెంటనే విడుదల కాబోతున్నాయి. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణతో తెరక్కించిన “టక్ జగదీష్” కాగా మరొకటి దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న “శ్యామ్ సింగ రాయ్”. రాహుల్ సంకృత్యన్ గతంలో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన టాక్సీవాలా అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మరియు ఇంట్రడక్షనnani;chiranjeevi;nani;nithin;shiva;geetha;mickey j meyar;naga;naga shourya;niharika konidela;rahul new;rahul;shyam;vijay;vijay deverakonda;hyderabad;k l rahul;devineni avinash;cinema;sangeetha;naga aswin;blockbuster hit;director;lord siva;rahul sipligunj;joseph vijay;taxiwala;kusuma jagadish;british;nithin reddy;tuck jagdish;v;sai pallavi;devarakonda;tuck jagadish;calcuttaశ్యామ్ సింగరాయ్ లో అ సీన్స్ హైలైట్ అవుతాయి అంటశ్యామ్ సింగరాయ్ లో అ సీన్స్ హైలైట్ అవుతాయి అంటnani;chiranjeevi;nani;nithin;shiva;geetha;mickey j meyar;naga;naga shourya;niharika konidela;rahul new;rahul;shyam;vijay;vijay deverakonda;hyderabad;k l rahul;devineni avinash;cinema;sangeetha;naga aswin;blockbuster hit;director;lord siva;rahul sipligunj;joseph vijay;taxiwala;kusuma jagadish;british;nithin reddy;tuck jagdish;v;sai pallavi;devarakonda;tuck jagadish;calcuttaSat, 24 Apr 2021 18:30:00 GMTనాచురల్ స్టార్ నాని  వరుసగా సినిమాలని లైన్ లో పెడుతున్నాడు.  ఆయన హీరోగా మూడు సినిమాలు వెంట వెంటనే విడుదల కాబోతున్నాయి. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణతో తెరక్కించిన “టక్ జగదీష్” కాగా మరొకటి దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న “శ్యామ్ సింగ రాయ్”. రాహుల్ సంకృత్యన్ గతంలో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన టాక్సీవాలా అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మరియు ఇంట్రడక్షన్ సీన్స్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా నిలుస్తాయి అని టాక్.

సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో ఏకంగా 6 కోట్లతో భారీ సెట్ ని వేసి అందులో షూటింగ్ చేస్తారట.ఈ సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోళ్ల డిజైన్ చేస్తున్నారు.ఇక నాని సినిమాల్లో ఈ రేంజ్ లో ఖర్చుపెడుతున్న సినిమా ఇదే అంట. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్స్ సాయి పల్లవి, కృతి శెట్టిలు నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమాలోకి మరో టాలెంటెడ్ నటుడు జిష్షు సేన్ గుప్తా  వచ్చినట్టుగా తెలిపింది

 చిత్రబృదం.  గతంలో జిష్షు సేన్ గుప్తా నితిన్ భీష్మా, నాగ శౌర్య అశ్వాద్థామ సినిమాల్లో కనిపించాడు. ఇక తాజాగా నాని సినిమాతో పాటు చిరంజీవి ఆచార్యలో కూడా జిష్షు సేన్ గుప్తా కనిపించనున్నాడని తెలుస్తోంది.ఇక నాని శ్యామ్ సింగరాయ్ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి నాని ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>