PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/france-pakisthanb190fc0b-3095-4b85-832d-4cfb6f8e963a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/france-pakisthanb190fc0b-3095-4b85-832d-4cfb6f8e963a-415x250-IndiaHerald.jpgఅగ్ర దేశాల మధ్య వివాదాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా రష్యా దేశాల మధ్య ఎప్పటినుంచో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అమెరికా ఆధిపత్యం తగ్గించాలని రష్యా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక రష్యా ఆధిపత్యం పెరగకుండా ఉండటానికి అమెరికా కూడా కాస్త గట్టిగానే కష్ట పడుతూ ఉంటుంది. అందుకే కొన్ని దేశాలలో అమెరికా చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తూ ఉంటుంది. అన్ని దేశాలను తనవైపు తిప్పుకునే విధంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త అమెరికాలో ఇబ్బంది పెడుతున్నాwar,world;russia;ukraine;iraq;american samoa;donald trumpప్రపంచ యుద్ధం వస్తుందా...?ప్రపంచ యుద్ధం వస్తుందా...?war,world;russia;ukraine;iraq;american samoa;donald trumpSat, 24 Apr 2021 19:00:00 GMTఅగ్ర దేశాల మధ్య వివాదాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా రష్యా దేశాల మధ్య ఎప్పటినుంచో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అమెరికా ఆధిపత్యం తగ్గించాలని రష్యా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక రష్యా ఆధిపత్యం పెరగకుండా ఉండటానికి అమెరికా కూడా కాస్త గట్టిగానే కష్ట పడుతూ ఉంటుంది. అందుకే కొన్ని దేశాలలో అమెరికా చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తూ ఉంటుంది. అన్ని దేశాలను తనవైపు తిప్పుకునే విధంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త అమెరికాలో ఇబ్బంది పెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా కాస్త ఇబ్బంది పడింది అనే మాట వాస్తవం. చాలా దేశాలు అమెరికా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇక ఇప్పుడు అమెరికా విషయంలో రష్యా మరింతగా ఇబ్బంది పడుతుంది. ప్రస్తుత అధ్యక్షుడు రష్యా ను ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. రష్యా గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రష్యా తన సైనిక బలగాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గతంలో రష్యా దాదాపు 70 దేశాలలో తన సైనికులను మోహరించింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా వెనక్కి తగ్గింది. అయితే అమెరికా మాత్రం దాదాపుగా అన్ని దేశాల్లో తన సైనికులను కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ వంటి దేశాల్లో అమెరికా సైనికులు భారీగా ఉన్నారు. ఇప్పుడు రష్యా... ఉక్రెయిన్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో తన బలగాలను భారీగా మోహరిస్తు ముందుకు వెళ్తుంది. అమెరికా తన జోలికి రాకుండా ఉండేందుకు పలు దేశాల్లో రష్యన్ సైనికులు మోహరించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని కొంతమంది హెచ్చరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>