MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన చేతిపై ఉన్న టాటూ దేనికి సంకేతం అనేది చర్చగా మారింది. ప్రస్తుతం హరహర వీరమల్లు సినిమాలో పవన్ యాక్ట్ చేస్తున్నాడు. Pawan Kalyan;pawan;nidhhi agerwal;pooja hegde;geetha;kalyan;krish;m m keeravani;nidhi;pawan kalyan;surya sivakumar;tiru;telangana;cinema;sangeetha;festival;thief;pink;donga;mega surya productionsపవన్ కళ్యాణ్ టాటూ వెనుక ఉన్న రహస్యం అదేనా..!పవన్ కళ్యాణ్ టాటూ వెనుక ఉన్న రహస్యం అదేనా..!Pawan Kalyan;pawan;nidhhi agerwal;pooja hegde;geetha;kalyan;krish;m m keeravani;nidhi;pawan kalyan;surya sivakumar;tiru;telangana;cinema;sangeetha;festival;thief;pink;donga;mega surya productionsSat, 24 Apr 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన చేతిపై ఉన్న టాటూ దేనికి సంకేతం అనేది చర్చగా మారింది. ప్రస్తుతం హరహర వీరమల్లు సినిమాలో పవన్ యాక్ట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు క్రిష్ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హరీశ్ శంకర్‌తో కూడా సినిమా అనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ జోరు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

అయితే ఊహించని విధంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తెచ్చారు. అయితే పవన్ కి కరోనా పాజిటివ్ రావడంతో రెస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ ముందుకు సాగనుంది. పవన్.. గుబురు గడ్డం తీసేసి.. బాగా హెయిర్ పెంచి కనిపించారు. దీనిపై రకరకాలు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఇక ఎట్టకేలకు ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ రివీలయ్యింది. ఇందులో దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నట్లు టాక్. ఇందులో నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే కొన్ని నెలల నుంచి త్రిసూళం ఆకారంలో టాటూ పవన్ చేతిపై ఉండడంతో అది క్రిష్ సినిమా కోసమేనని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. క్రిష్‌తో చేస్తోన్న మూవీ కోసం పవన్ టెంపరరీ గద్ద టాటూ వేయించుకున్నాడట.

ఈ సినిమాను 18వ శతాబ్దం నాటి మొఘల్‌ పాలన నేపథ్యంలో ఈ మూవీ కథాశం తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాని సమాచారం . ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>