PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa984c63a-a7f4-4a53-9690-06351baf6d57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa984c63a-a7f4-4a53-9690-06351baf6d57-415x250-IndiaHerald.jpgకరోనా ప్రస్తుతం విలయ తాండవం చేస్తుంది. చాలా దారుణంగా విజృంభిస్తుంది. ఏం చెయ్యాలో తెలీక అధికారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. కరోనా ప్రభావం వల్ల దేశంలోని చాలా ఆసుపత్రులకి ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రులలో ఆక్సిజన్ లభ్యత పెంచేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందింది.ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా గత రెండు రోజులుగా కోవిడ్ రోగులు మరణిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా coronavirus;modi;delhi;narendra modi;capital;court;prime minister;central government;oxygen;narendra;criminalకని కరోనా : ఆక్సిజన్ పరికరాల దిగుమతులపై పన్ను మినహాయింపు....కని కరోనా : ఆక్సిజన్ పరికరాల దిగుమతులపై పన్ను మినహాయింపు....coronavirus;modi;delhi;narendra modi;capital;court;prime minister;central government;oxygen;narendra;criminalSat, 24 Apr 2021 16:25:23 GMTకరోనా ప్రస్తుతం విలయ తాండవం చేస్తుంది. చాలా దారుణంగా విజృంభిస్తుంది. ఏం చెయ్యాలో తెలీక అధికారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. కరోనా ప్రభావం వల్ల దేశంలోని చాలా ఆసుపత్రులకి ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రులలో ఆక్సిజన్ లభ్యత పెంచేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందింది.ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా గత రెండు రోజులుగా కోవిడ్ రోగులు మరణిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా వేగవంతం చేయాలని.. ఆసుపత్రులు, ఇళ్లలో రోగులు ఆక్సిజన్ పెట్టుకునేందుకు అవసరమైన పరికరాల లభ్యత పెంచాల్సిన తక్షణ అవసరం ఉందని మోదీ అన్నారు.ఆక్సిజన్ అవసరాల సంబంధిత పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.


ఇక ఆక్సిజన్ అవసరాలకు సంబంధించిన పరికరాలకు కస్టమ్స్ క్లియరెన్స్ వేగవతంగా జరగాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను మోడీ ఆదేశించారు.ఇక ఢిల్లీ హైకోర్టు ఆక్సిజన్ సరఫరాకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.''దేశంలో కరోనా కేసులు ఇంకా తారా స్థాయికి వెళ్ళలేదు. ఇక మే నెలలో తారా స్థాయికి చేరోచ్చు. ఆ పరిస్థితికి ఎలా సిద్ధమవుతున్నాం?'' అని ఢిల్లీ కోర్టు ప్రశ్నించింది.


ఇక ఆక్సిజన్ కొరతపై రాజధాని లోని వివిధ ఆసుపత్రులు తమను ఆశ్రయించడంతో కోర్టు విచారణ చేపట్టింది.ఢిల్లీ నగరంలోని ఆసుపత్రులకు 480 టన్నుల ఆక్సిజన్ లభించకపోతే వ్యవస్థ కుప్పకూలుతుందని ఢిల్లీ ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది.కేంద్రం నుంచి శుక్రవారం 297 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని చెప్పింది.దీంతో.. ఢిల్లీకి 480 టన్నుల ఆక్సిజన్ ఎప్పుడు సమకూరుస్తారని కేంద్రాన్ని కోర్టు ప్రశ్నించడం జరిగింది.సరఫరాకు ఆటంకం కలిగిస్తున్న వారి వివరాలు కోర్టుకు సమర్పించాలని.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>