CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/haryana5606758f-4422-40d1-a0c9-5f66eff2a577-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/haryana5606758f-4422-40d1-a0c9-5f66eff2a577-415x250-IndiaHerald.jpgభార్యా, భర్తల మధ్య శృంగారం అనేది ఒక తియ్యటి అనుభూతి లాగా ఉండాలి.. ప్రతి క్షణాన్ని ఒక మధురానుభూతి గా దాచుకోవాలి.. వారిద్దరి మధ్య ప్రేమలు చిగురించాలి.భార్యను ప్రేమగా చూసుకుంటే ఆమె అంతకు మించి అతన్ని బాగా చూసుకుంటుంది.అదే భర్త నరకం చూపిస్తుంటే... చూస్తూ ఊరుకోవాలా... కుదరదు అన్న ఆమె... పోలీసుల్ని ఆశ్రయించింది. ఏడుస్తూ తన గోడు చెప్పుకుంది. మన సమాజంలో మంచి భర్తలు ఉన్నట్లే... క్రూరమైన భర్తలూ ఉన్నారు అనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. అసలు అతను చేసిన దారుణం తెలుసుకుంటే.. ఆమె నరకం మనకు తెలుస్తుంది.. Haryana;police;media;husband;wife;sex;traffic police;vభర్త ఆ కోరికతో విసిగిపోయిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు..భర్త ఆ కోరికతో విసిగిపోయిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు..Haryana;police;media;husband;wife;sex;traffic police;vSat, 24 Apr 2021 10:00:00 GMTభర్త నరకం చూపిస్తుంటే... చూస్తూ ఊరుకోవాలా... కుదరదు అన్న ఆమె... పోలీసుల్ని ఆశ్రయించింది. ఏడుస్తూ తన గోడు చెప్పుకుంది. మన సమాజంలో మంచి భర్తలు ఉన్నట్లే... క్రూరమైన భర్తలూ ఉన్నారు అనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. అసలు అతను చేసిన దారుణం తెలుసుకుంటే.. ఆమె నరకం మనకు తెలుస్తుంది..


మద్యానికి బానిసైన భర్త నీతో సెక్స్ చేస్తానని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతిన్నది..వద్దు అంది. భర్తకు కలిగిన ఆ వింత కోరికను ఎలా మానిపించాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమెపై క్రూర మృగంలా రెచ్చిపోయిన కామాంధుడు అస్సలు ఆగలేదు..ఆమె మర్మాంగంలో నిమ్మకాయలు దూర్చాడు. వైన్ పోశాడు. ఆమె ఎంత చెబుతున్నా వినలేదు. మద్యం మత్తులో అలా చేస్తున్నాడని అనుకోవడానికి లేదు. అన్నీ తెలిసే చేస్తున్నాడు. ఏదో వీడియోలో ఎవరో అలా చేశారట దానిలా నేను చేస్తానని ఆమె భరించలేకుండా ఉన్నా కూడా అతను అలా చేశాడు.


ఇలాంటి చాలా దారుణాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా అసహజమైన సెక్స్ కోసం ఆమెకు తరచూ నరకం చూపిస్తున్నాడు. రాన్రానూ అతని తీరుతో విసుగెత్తిపోయిన ఆమె... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి భర్తతో తాను కలిసి బతకలేననీ... తనకు విడాకులు ఇప్పించమని కోరింది. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది.పోలీసులు కూడా తన భర్తకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె మీడియా ముందు గోడు చెప్పుకుంది. తన భర్తను కనీసం ప్రశ్నించడానికి కూడా పోలీస్ స్టేషన్‌కి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం పై మీడియా ప్రశ్నించడంతో పోలీసులు ముందుకు వచ్చారు.. 14 ఏళ్ల కిందట నిందితుడు అరుణ్, బాధితురాలికీ వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతనితో జీవితాన్ని నెట్టుకొచ్చిందంటే... ఆమెలో ఎంత సహనం ఉందో అర్థం చేసుకోవచ్చు.మొత్తానికి ఆ ద్రోహి కి పోలీసులు బుద్ది చెప్పారు...




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": వారెవ్వా.. ఆ ఒక్క డోసుతో కరోనా ఖతం..ఇక పండగే..!!

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>