Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc1c471f82-4eeb-46e8-a561-75bde41089f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc1c471f82-4eeb-46e8-a561-75bde41089f8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అన్ని బ్యాంకులు కూడా వినూత్న టెక్నాలజీకి అనుగుణంగా తమ కస్టమర్లకు ఎన్నో సరికొత్త సర్వీసులను అందిస్తున్నాయి. సాధారణంగా అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పుడు వినూత్న సర్వీసులు అందించడంలో ముందుంటాయి. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనే ఉద్దేశంతో పూర్తిగా ఇంట్లో ఉండే అన్ని రకాల బ్యాంకు కార్యకలాపాలు జరుపుకునే విధంగా సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి బ్యాంకులు. ఇక ఇటీవలే ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ Hdfc;amala akkineni;rbi;bank;king;good news;king 1;banking;local language;good newwz;coronavirusకరోనా టైమ్ లో గుడ్ న్యూస్ చెప్పిన హెచ్డిఎఫ్సి బ్యాంక్.. ఇక ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు..?కరోనా టైమ్ లో గుడ్ న్యూస్ చెప్పిన హెచ్డిఎఫ్సి బ్యాంక్.. ఇక ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు..?Hdfc;amala akkineni;rbi;bank;king;good news;king 1;banking;local language;good newwz;coronavirusSat, 24 Apr 2021 14:00:00 GMTప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అన్ని బ్యాంకులు కూడా వినూత్న టెక్నాలజీకి అనుగుణంగా తమ కస్టమర్లకు  ఎన్నో సరికొత్త సర్వీసులను అందిస్తున్నాయి. సాధారణంగా అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పుడు వినూత్న సర్వీసులు అందించడంలో ముందుంటాయి. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనే ఉద్దేశంతో పూర్తిగా ఇంట్లో ఉండే అన్ని రకాల బ్యాంకు కార్యకలాపాలు జరుపుకునే విధంగా సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి బ్యాంకులు. ఇక ఇటీవలే ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డిఎఫ్సి తమ కస్టమర్ల కోసం ఒక తీపి కబురు సిద్ధం చేస్తుంది.



 ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇక ఈ మధ్య కాలంలో  వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో స్థానికంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నారు దీంతో ఎంతో మంది బ్యాంకు కార్యకలాపాల విషయంలో అసౌకర్యానికి గురవుతున్నారు అయితే ఇలాంటి అసౌకర్యాలు కలగుకుడదు అనే ఉద్దేశంతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మొబైల్ ఎటిఎం సేవలు ఆవిష్కరించింది. కేవలం ఒకే రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా మొబైల్ ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. స్థానిక సంస్థల తో చర్చించి మొబైల్ ఏటీఎంలు ఏ ప్రాంతాలలో అందుబాటులో ఉంచాలి అనేదానిపై త్వరలో బ్యాంకు ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.


 ప్రస్తుతం దేశంలో  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుని ఆయా రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ అమలులోకి తీస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం హెచ్డిఎఫ్సి తమ కస్టమర్లకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన మొబైల్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక మొబైల్ ఎ.టి.ఎమ్ సర్వీస్ లో భాగంగా ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి ఎక్కడకు వెళ్లాల్సిన పనిలేదు మీరు ఉంటున్న ప్రదేశానికి ఏటీఎం వస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>