MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-83fda4ea-41f0-493f-bc17-bb9e5429a6b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-83fda4ea-41f0-493f-bc17-bb9e5429a6b0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉందనే అంటున్నారు. దేశంలో ఏ వుడ్ కీ లేని బాధలు అన్నీ కూడా టాలీవుడ్ కే ఉన్నాయి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ఇపుడు ఎక్కడ లేని విధంగా పాన్ ఇండియా మూవీస్ మీద మోజు పెంచుకుంది. tollywood;technology;chiranjeevi;balakrishna;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;tollywood;2019;cinema;success;coronavirus;narappaబిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?tollywood;technology;chiranjeevi;balakrishna;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;tollywood;2019;cinema;success;coronavirus;narappaSat, 24 Apr 2021 19:30:00 GMTటాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉందనే అంటున్నారు. దేశంలో ఏ వుడ్ కీ లేని బాధలు అన్నీ కూడా టాలీవుడ్ కే ఉన్నాయి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ఇపుడు ఎక్కడ లేని విధంగా పాన్ ఇండియా మూవీస్ మీద మోజు పెంచుకుంది.

అలగే సునాయాసంగా తిరిగి వచ్చేస్తుంది అని వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తోంది. అది అటూ ఇటూ తిరిగి ఏకంగా టాలీవుడ్ కే బిగ్ ట్రబుల్ గా మారుతోంది అంటున్నారు. టాలీవుడ్ లో చాలా సీమాలు వందల కోట్లతోనే తీస్తున్నారు. గత రెండేళ్ళుగా కరోనా వైరస్ తో ఆ సినిమాల మీద ఇంతకు ఇంత భారం పడిపోతోంది. ఈ ఆర్ధిక భారం మోయలేనిదిగా ఉందని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో సినిమాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఇపుడు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ మూవీ విషయమే తీసుకుంటే ఈ సినిమాను 2019 లో స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటికి కచ్చితంగా మూడేళ్ళు అన్న మాట. ఈ మూవీ ఈ ఏడాది కూడా రిలీజ్ అవడంలేదనే తెలుస్తోంది. దానికి కరోనా కారణం అని వేరేగా చెప్పాల్సినది లేదు. ఇక మరో విషయం ఏంటి అంటే ఈ మూవీని 2022లో రిలీజ్ చేస్తే టోటల్ గా మూవీ ఫ్లావర్ ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా వస్తోంది.

మూవీ టెంపోను కూడా కంటిన్యూ చేయడం పెద్ద సవాల్ అంటున్నారు. 2022 నాటికి  నాలుగేళ్ల కాలం అంటే చాలా సుదీర్ఘమైన టైమ్. దాంతో  కాస్టింగ్  విషయంలో కూడా తేడాలు వస్తాయని అంటున్నారు. నటీనటుల విషయంలో కూడా ఆ కాలం వ్యత్యాసం కూడా కనిపించే సీన్ ఉందని అంటున్నారు. అదే విధంగా ఆచార్య‌ మూవీ మెగాస్టార్ తో చేస్తున్నారు. ఈ మూవీ కూడా షూటింగ్ మొదలెట్టి ఏడాది పై దాటిపోతోంది. ఈ ఏడాది రిలీజ్ చేసినా కూడా ఈ కరొనా అల్లకల్లోలం వల్ల కంటిన్యుటీ దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే నారప్ప మూవీ కూడా ఏడాది క్రితం దే అంటున్నారు. ఇక బాలయ్య మూవీ అఖండ విషయంలో అయితే ఆరు నెలల క్రితమే మొదలెట్టారు. కానీ ఇక్కడ బడ్జెట్ సమస్య ఉండేలా సీన్ కనిపిస్తోంది.

మరో వైపు మిడిల్ రేంజి హీరోల  మూవీ కూడా ఏడాది పై దాటినా బయటకు రాకుండా ఉన్నాయి. ఆ మూవీ విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయని అంటున్నారు. టోటల్ గా చెప్పాల్సింది ఏంటి కంటే కరోనా మింగేసిన కాలం వల్ల  ఈ సినిమాలలో కొంత ఫ్రెష్ నెస్ తగ్గితే మాత్రం అది సినిమా సక్సెస్ రేట్ మీద కూడా ప్రభావం చూపిస్తుందేమో అన్న డౌట్లు ఉన్నాయి. అయితే ఎటూ మేకర్స్  చేతిలో టెక్నాలజీ ఉంది కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?

క‌ని క‌రోనా: జ‌గ‌న్‌, లోకేష్ కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>