SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lors-sri-maha-vishnuvu5d770f65-396c-4a55-8507-12b7ca384de4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lors-sri-maha-vishnuvu5d770f65-396c-4a55-8507-12b7ca384de4-415x250-IndiaHerald.jpgఏకాదశి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం విశిష్టంగా ఏకాదశి నాడు పూజ చేస్తారు. అందులోనూ తొలి ఏకాదశి అయితే ప్రత్యేకించి పూజలు, వ్రతాలు ఇలా ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే .LORS SRI MAHA VISHNUVU;deva;krishna;vishnu;kanna lakshminarayana;lakshmi devi;aqua;cow slaughter;hindus;mahaఏకాదశి రోజున ఇలా చేయడం వలన మీ పాపాలన్నీ తొలగిపోతాయి...?ఏకాదశి రోజున ఇలా చేయడం వలన మీ పాపాలన్నీ తొలగిపోతాయి...?LORS SRI MAHA VISHNUVU;deva;krishna;vishnu;kanna lakshminarayana;lakshmi devi;aqua;cow slaughter;hindus;mahaSat, 24 Apr 2021 06:16:28 GMTఏకాదశి అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం విశిష్టంగా ఏకాదశి నాడు పూజ చేస్తారు. అందులోనూ తొలి ఏకాదశి అయితే ప్రత్యేకించి పూజలు, వ్రతాలు ఇలా ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇలా ఓ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. మొదటిది శుక్లపక్షము రెండవది కృష్ణ పక్షము … ఇలా పక్షానికొక ఏకాదశి వస్తుందన్నమాట. అయితే హిందువులు ముఖ్యంగా 2 ఏకాదశులను ప్రత్యేకించి జరుపుకుంటారు.. ఇప్పుడు వాటిని తెలుసుకుందాం.

తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఎంతో మంది భక్తులు  ఏకాదశి నాడు వ్రతం చేస్తుంటారు. వాస్తవానికి ఈ ఒక్క వ్రతం చేయడం వలన మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం ఎలా చేయాలంటే.. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ..శుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో పూజించాలి. జాగరణ కూడా చేయాలి. ఆవునేతితో దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించాలి. ఆ దీపాన్ని వెలిగించే  ప్రమిద కింద ఒక రావి ఆకు పెట్టి అనంతరం దీపాన్ని వెలిగించాలి.


ఇలా చేయడం వల్ల ఆ శ్రీ మహా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రావి ఆకు మొదటి భాగం దేవుడి పటాలు వైపు చివరి భాగం మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం, ఆమె కుటుంబానికి ఉన్న దోషాలు నివారణ, ఆ శ్రీ మహా విష్ణువు యొక్క అనుగ్రహం, సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలా ఏకాదశి వ్రతం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఏకాదశి నిన్న ప్రారంభమయి ఈ రోజు రాత్రి 9.47 గంటలకు ముగుస్తుంది. ఈ ఏకాదశి రోజున చేసిన పూజతో తెలిసో తెలియకో చేసిన తప్పులన్నీ పోతాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్రీరామ్ తగ్గట్లేదుగా....ఒకటి ఫిక్స్ చేసుకున్నట్లేనా?

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>