MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanb5b1e760-d9a7-4884-bc67-afc513367d85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanb5b1e760-d9a7-4884-bc67-afc513367d85-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు.. రంగస్థలం సినీమా తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేస్తాడు అన్న దానికి RRR సినిమా అనౌన్స్ మెంట్ అభిమానులకు పెద్ద పండగలాంటిదే.. ఈ భారీ చిత్రం పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు.. ram charan;ntr;ram charan teja;ajay devgn;ajay;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;bahubali;court;nandamuri taraka rama raoషాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!షాకింగ్ : శంకర్ చరణ్ ల భారీ సినిమా మరింత లేట్ కానుందట..!!ram charan;ntr;ram charan teja;ajay devgn;ajay;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;bahubali;court;nandamuri taraka rama raoSat, 24 Apr 2021 11:04:16 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు.. రంగస్థలం సినీమా తర్వాత రామ్ చరణ్సినిమా చేస్తాడు అన్న దానికి rrr సినిమా అనౌన్స్ మెంట్ అభిమానులకు పెద్ద పండగలాంటిదే.. ఈ భారీ చిత్రం పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు..

మల్టీ స్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి..  ఈ సినిమా లో రామ్ చరణ్ పై అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు..ఇక ఈ సినిమా తర్వాత దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ టైం అస్సలు బాలేదు..  ఐ సినిమా ఫ్లాప్ తో అయన కష్టాలు మొదలయ్యాయి అనిచెప్పొచు.. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా  అయన కెరీర్ వెనక్కు జరుగుతూ వచ్చింది.

సరే జరిగిందేదో జరిగింది అని రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తే ఇది కూడా లేట్ లేట్  కనిపిస్తుంది. రోబో 2 ఫ్లాప్, వివాదాలతో అయన పేరు సగం చెడిపోయింది.. మిగితా సగం భారతీయుడు సీక్వెల్ తో పోయింది.. దాదాపు ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కి ఇప్పుడు సీక్వెల్ చేయడం పెద్ద రిస్క్ అయిన శంకర్సినిమా ని గట్టెంకించలేకపోయాడు. ఏ ముహూర్తాన మొదలుపెట్టాడొ తెలీదు కానీ ఆదినుంచి ఈ సినిమాకి అన్ని అడ్డంకులు వస్తున్నాయి.. మొదట్లో నిర్మాతలకు, శంకర్ చెడింది.. ఆ తర్వాత అన్ని సమస్యలు సద్దుమణిగి సినిమా షూటింగ్ మొదలైంది.. ఆ తర్వాత సినిమా లో జరిగిన ఓ ప్రమాదం లో ఇద్దరు సినీ కార్మికులు చనిపోయారు.. దాంతో ఈ సినిమాలోని విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. తాజగా ఆ సినిమా కంప్లీట్ అయ్యాకే వేరే సినిమా చేయాలనీ కోర్టుఆదేశాలు రావడంతో చరణ్ సినిమా మరింత లేట్ అయ్యేలా కనిపిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లోకేష్ టీడీపీ నేత‌ల‌కు ఇంత లైట్ అయిపోయాడా ?

ప‌నీ పాటా లేని ఏపీ మాజీ మంత్రి ఏం చేశారంటే...!

సూప‌ర్ ట్విస్ట్..! పువ్వాడ రాజ‌కీయం.. తుమ్మ‌ల నిర్ణ‌య‌మేంటో!

ఇంద్రజ భర్త గురించి మీకు తెలియని నిజాలు ఇవే..!

ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?

వెంకటేష్ సినీ జీవితంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పిన ’బొక్క’ నిజమవుతోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>