MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashant-neelafe3684f-2f67-439c-a644-e49fbf708027-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashant-neelafe3684f-2f67-439c-a644-e49fbf708027-415x250-IndiaHerald.jpgఅల వైకుంఠం పురంలో సినిమా సూపర్ హిట్ అవ్వడం తో బన్నీ ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కరోనా విజృంభణతో చాలా సినిమాలు షూటింగ్ లు వాయిదా వేసుకున్నా బన్నీ మాత్రం తగ్గేదేలే అంటూ పుష్ప షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా 70 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే స్టార్ హీరోలంతా తమ నెక్స్ట్ ప్రాజెక్టులను అనౌన్స్ చేసినా allu arjun;ntr;kumaar;allu arjun;koratala siva;prasanth;prashanth neel;sriram;sukumar;cinema;huzur nagar;december;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;venu sreeram;prashant kishorఅల్లు అర్జున్-ప్ర‌శాంత్ నీల్ సినిమా జ‌న‌వ‌రిలో ప‌ట్టాలెక్క‌నుందా..?అల్లు అర్జున్-ప్ర‌శాంత్ నీల్ సినిమా జ‌న‌వ‌రిలో ప‌ట్టాలెక్క‌నుందా..?allu arjun;ntr;kumaar;allu arjun;koratala siva;prasanth;prashanth neel;sriram;sukumar;cinema;huzur nagar;december;prasanth neel;nandamuri taraka rama rao;arjun 1;venu sreeram;prashant kishorSat, 24 Apr 2021 22:21:17 GMTఅల వైకుంఠం పురంలో సినిమా సూపర్ హిట్ అవ్వడం తో బన్నీ ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కరోనా విజృంభణతో చాలా సినిమాలు షూటింగ్ లు వాయిదా వేసుకున్నా బన్నీ మాత్రం తగ్గేదేలే అంటూ పుష్ప షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా 70 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే స్టార్ హీరోలంతా తమ నెక్స్ట్ ప్రాజెక్టులను అనౌన్స్ చేసినా అల్లు అర్జున్ మాత్రం అనౌన్స్ చేయలేదు . దాంతో పుష్ప తరవాత అల్లు అర్జున్సినిమా చేయబోతున్నారో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమాను అనౌన్స్ చేశారు . 

కానీ కొరటాల పక్కకు తప్పుకుని ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. మరోవైపు వేణు శ్రీరామ్ తో అప్పట్లో ఐకాన్ సినిమా అనుకున్నారు. అయితే అది కూడా ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. ఇక వేణు శ్రీరామ్ ఇప్పుడు వకీల్ సాబ్ తో హిట్ కొట్టాడు. దాంతో బన్నీ ప్రాజెక్టు మళ్ళీ తెరపైకి వచ్చింది. కానీ అల్లు అర్జున్ దానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఇక తాజాగా మరోవార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ ప్రాజెక్టు జనవరిలో పట్టాలెక్కబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాను డిసెంబర్ వరకు పూర్తి చేసి జనవరిలో బన్నీతో సినిమా స్టార్ట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇవి ఎంతవరకు నిజమవుతాయో చూడాలి మరి .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రజనీకి ధీటైన విలన్ గా జగ్గు భాయ్.....బసి రెడ్డి పాత్రను మించుతుందట...

బిగ్ ట్రబుల్ లో టాలీవుడ్...?

వైసీపీకి పొలిటికల్ గా బిగ్ షాక్ ..?

కని కరోనా : వైరల్ అవుతున్న బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ మెసేజ్.....

వాలంటీర్లు జగన్ కి షాక్ ఇవ్వనున్నారా.. అసలేం జరుగుతుంది..?

సెప్టెంబర్ లో మొదలుకానున్న ‘బిగ్ బాస్ 5’.. హోస్ట్ ఎవరంటే..?

కని కరోనా : భారత్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన కామెంట్స్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>