MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chavu-kaburu-challaga42f90614-6164-48f6-8955-38fec69a3f5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chavu-kaburu-challaga42f90614-6164-48f6-8955-38fec69a3f5c-415x250-IndiaHerald.jpgఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ..ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం చావు కబురు చల్లగా ఇటీవలే వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచింది.. దాంతో ఇప్పుడు ఆయనపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నటుడి గా తానేంటో నిరూపించుకున్నాడు.. అయితే హిట్ మాత్రం ఆయనని వరించలేదు.. తొలి సినిమా తర్వాత దాదాపు అన్ని అరడజన్ సినిమాలు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కట్టలేక పోయాడు కార్తికేయ.. chavu kaburu challaga;nani;allu aravind;ajith kumar;allu arjun;karthikeya;kartikeya;cinema;media;tamil;producer;press;producer1;hero;makeup;gang leader;ajit pawar;leader;rx100;chitramచావు కబురు చల్లగా చెబుతున్నారే.. ఎక్స్ ట్రా మేకప్.. అయినా లాభం లేదు..!!చావు కబురు చల్లగా చెబుతున్నారే.. ఎక్స్ ట్రా మేకప్.. అయినా లాభం లేదు..!!chavu kaburu challaga;nani;allu aravind;ajith kumar;allu arjun;karthikeya;kartikeya;cinema;media;tamil;producer;press;producer1;hero;makeup;gang leader;ajit pawar;leader;rx100;chitramFri, 23 Apr 2021 13:00:00 GMTఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ..ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం చావు కబురు చల్లగా ఇటీవలే వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచింది.. దాంతో ఇప్పుడు ఆయనపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నటుడి గా తానేంటో నిరూపించుకున్నాడు.. అయితే హిట్ మాత్రం ఆయనని వరించలేదు.. తొలి సినిమా తర్వాత దాదాపు అన్ని అరడజన్ సినిమాలు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కట్టలేక పోయాడు కార్తికేయ..

దాంతో తాను హీరోగా కొనసాగితే కష్టమని అనుకున్నాడో ఏమో, విలన్ పాత్రలు కూడా చేయడం మొదలు పెట్టాడు.. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా చేశాడు కార్తికేయ.. అక్కడితో ఆగకుండా ఓ తమిళ సినిమాలో కూడా కార్తికేయ ప్రతినాయకుడు రోల్ లో చేస్తున్నాడు.. అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై  చిత్రంలో  విలన్ గా   నటిస్తున్నాడు కార్తికేయ.. ఇక ఇప్పుడు ఈ సినిమాను నిర్మాతల సొంత ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేస్తున్నారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయడం ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ గా ఆడిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసినా, లేదు ఫ్లాప్ టాక్ తెచ్చుకుని వెళ్లిపోయిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన సరే ఎప్పుడూ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయడం లేదు. అయితే ఈ సినిమాకు ఎందుకలా హడావిడి చేస్తున్నారు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చలేదని ముందు సోషల్ మీడియా వేదికగా ఒప్పుకున్న హీరో కార్తికేయ ఈ సినిమాకు ఒక వర్గం నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా నిర్మాత బన్నీ వాసు కావడం బన్నీవాసు బ్యాక్ బోన్ అయిన అల్లు అరవింద్ ఆహా ఓనర్ కావడంతో ఎలా అయినా ఈ సినిమాను ఆహా ద్వారా ప్రేక్షకుల అందరికీ చూపించాలని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఈ రకమైన ప్రచారం జరుగుతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>