BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus125f19f4-2384-44c6-80f0-1ad827365474-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus125f19f4-2384-44c6-80f0-1ad827365474-415x250-IndiaHerald.jpg పాకిస్తాన్‌లో బైసాఖీ వేడుకల్లో పాల్గొని తిరిగివ‌చ్చిన సిక్కు యాత్రికుల్లో 200 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరినీ హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 14న సిక్కు భక్తులు లాహోర్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌కు వెళ్లారు. హసన్‌ అబ్దుల్‌ వద్ద గురుద్వారా పంజా సాహిబ్‌ను సందర్శించడంతో పాటు 19న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌తో పాటు పలు ప్రదేశాలను సందర్శించారు. అట్టారి – వాఘా సరిహద్దుల్లో ఉన్న జాయింట్‌ చెక్‌పోస్టు వద్ద వారికి రాపిడ్‌ యాంటిజెన్ ప‌రీక్ష‌లు చేయ‌గా సుమారు 2corona virus;wagah;panjaaక‌ని క‌రోనా: 200 మందికి క‌రోనా?క‌ని క‌రోనా: 200 మందికి క‌రోనా?corona virus;wagah;panjaaFri, 23 Apr 2021 13:04:42 GMT
పాకిస్తాన్‌లో బైసాఖీ వేడుకల్లో పాల్గొని తిరిగివ‌చ్చిన సిక్కు యాత్రికుల్లో 200 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరినీ హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 14న సిక్కు భక్తులు లాహోర్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌కు వెళ్లారు. హసన్‌ అబ్దుల్‌ వద్ద గురుద్వారా పంజా సాహిబ్‌ను సందర్శించడంతో పాటు 19న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌తో పాటు పలు ప్రదేశాలను సందర్శించారు. అట్టారి – వాఘా సరిహద్దుల్లో ఉన్న జాయింట్‌ చెక్‌పోస్టు వద్ద వారికి రాపిడ్‌ యాంటిజెన్ ప‌రీక్ష‌లు చేయ‌గా సుమారు 200 మందికి పాజిటివ్‌గా తేలింద‌ని అధికారులు తెలిపారు. కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే యాత్రకు అనుమతించామ‌ని, తిరిగి వ‌చ్చేట‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తే 200 మందికి పాజిటివ్‌గా తేలింద‌ని తెలిపారు. క‌రోనా ప‌రీక్ష‌ల స‌మ‌యంలో యాత్రికులు రికార్డులను ఎత్తుకువెళ్లడం, పరీక్ష నివేదిక‌ల‌ను చింపేయ‌డం, ఆరోగ్య సిబ్బందితో దురుసుగా వ్యవహరించ‌డంలాంటివి చేశార‌ని అధికారులు పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>