MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips4fd8337f-e01a-41f5-b5b1-bdf1e7b04394-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips4fd8337f-e01a-41f5-b5b1-bdf1e7b04394-415x250-IndiaHerald.jpgఅభిమాన నటులు లేదా సెలబ్రిటీలు కనిపించగానే వారితో ఫోటో దిగాలని ఆసక్తి చూపడం సాధారణంగా జరిగే విషయమే. అయితే తాజాగా హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా అర్షి ఖాన్ కు ఒక అనుకోని వింత అనుభవం ఎదురైంది. ఈ మధ్య ఈ భామ ఎయిర్పోర్టులో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక అభిమాని పరిగెత్తుకు వచ్చి ఆమెతో ఫోటో దిగాలని కోరాడు. సాధారణంగా ఫోటోలు అడిగినప్పుడు సెలబ్రిటీలు ఖాళీగా ఉంటే ఫోటో దిగి వెళ్ళి పోతూ ఉంటారు. ఆమె కూడా ఫోటో దిగడానికి అవకాశం ఇచ్చింది. ఫోటో దిగిన అనంతరం ఆ కొంటె అభిమాని ఆమె చేతిని అందుకొని చేతిని ముద్దాడడtollywood gossips;arshi;bhama;mumbai;bigboss;media;hindi;vబిగ్ బాస్ కంటెస్టెంట్ కి అభిమాని ముద్దు.. వెంటనే కరోనా పాజిటివ్ ?బిగ్ బాస్ కంటెస్టెంట్ కి అభిమాని ముద్దు.. వెంటనే కరోనా పాజిటివ్ ?tollywood gossips;arshi;bhama;mumbai;bigboss;media;hindi;vFri, 23 Apr 2021 11:00:00 GMTఅభిమాన నటులు లేదా సెలబ్రిటీలు కనిపించగానే వారితో ఫోటో దిగాలని ఆసక్తి చూపడం సాధారణంగా జరిగే విషయమే. అయితే తాజాగా హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా అర్షి ఖాన్ కు ఒక అనుకోని వింత అనుభవం ఎదురైంది. ఈ మధ్య ఈ భామ ఎయిర్పోర్టులో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక అభిమాని పరిగెత్తుకు వచ్చి ఆమెతో ఫోటో దిగాలని కోరాడు. సాధారణంగా ఫోటోలు అడిగినప్పుడు సెలబ్రిటీలు ఖాళీగా ఉంటే ఫోటో దిగి వెళ్ళి పోతూ ఉంటారు. ఆమె కూడా ఫోటో దిగడానికి అవకాశం ఇచ్చింది. 

ఫోటో దిగిన అనంతరం ఆ కొంటె అభిమాని ఆమె చేతిని అందుకొని చేతిని ముద్దాడడం, ఆ ముద్దాడిన విషయం ఒక వీడియోలో రికార్డు కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో అర్షి ఖాన్ ను ముద్దాడిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. ఇది జరిగిన వెంటనే తన మైండ్ కాసేపు పని చేయలేదని దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాను అని ఆమె చెప్పుకొచ్చింది.

 ఇక సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఆమెకి  కరోనా పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనకు కొద్దిగా లక్షణాలు కనిపించడంతో తాను ఐసోలేషన్ లో ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీస్ నుంచి తనకు కోవిడ్ టెస్ట్ రిపోర్టులు వచ్చాయని ఏప్రిల్ 19న చేసిన పరీక్షలో తనకు పాజిటివ్ గా తేలిందని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి అదే రోజు అభిమాని ఆమె చేతిని ముద్దాడడం ఇప్పుడు సంచలనంగా మారింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ నేత అరెస్ట్ పై బాబు రియాక్షన్ ఇది

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>