PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తుందని ఏజీ కోర్టుకు తెలిపారు. నైట్ కర్ఫ్యూ వలన కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గాయని ప్రభుత్వం పేర్కొనగా ఎక్కడ తగ్గాయో చూపించాలి అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. నైట్ కర్ఫ్యూ విధించారు సరే ఉదయం పబ్లిక్ ప్లేస్ లలో బార్ అండ్ రెస్టారెంట్, సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించిన హైకోర్టు, కుంభమేళా కు వెళ్లి వచ్చిcoronavirus;amala akkineni;telangana;cinema;courtకని కరోనా : నైట్ కర్ఫ్యూపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు !కని కరోనా : నైట్ కర్ఫ్యూపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు !coronavirus;amala akkineni;telangana;cinema;courtFri, 23 Apr 2021 15:09:28 GMTకరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తుందని ఏజీ  కోర్టుకు తెలిపారు. నైట్ కర్ఫ్యూ వలన కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గాయని ప్రభుత్వం పేర్కొనగా ఎక్కడ తగ్గాయో చూపించాలి అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. నైట్ కర్ఫ్యూ విధించారు సరే ఉదయం పబ్లిక్ ప్లేస్ లలో బార్ అండ్ రెస్టారెంట్, సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించిన హైకోర్టు, కుంభమేళా కు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు  క్వారంటయిన్ లో పెడుతున్నారు ? అని ప్రశ్నించింది.

 తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించిన హైకోర్టు, ఇంటర్ స్టేట్ బోర్డర్ వద్ద ఎలాంటి చర్యలు చేపట్టారు అని ప్రశ్నించింది హైకోర్టు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఎందుకు 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వీఐపీలకు మాత్రమే 24 గంటల్లో ఇస్తున్నారు..సామాన్యులకు ఇవ్వడం.లేదని హైకోర్టు ప్రశ్నించింది.

ఇతర దేశాల నుండి రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఎందుకు అడగడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. స్మశాన వాటికలో రోజుకు ఎంత మందికి అంత్యక్రియలు జరుపుతున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరింది. రెమిడిసివర్ ఇంజక్షన్ రాష్ట్రంలో తయారు చేస్తున్న రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేవన్న హైకోర్టు, ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్ లు ఉన్నాయా అని ప్రశ్నించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎంతో మంది వలస కార్మికులు వెళ్తున్నారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తెలుకుందని హైకోర్టు ప్రశ్నించింది. వలస కార్మికులకు నైట్ షెల్టర్లు ఏమైనా అరేంజ్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినీఇండస్ట్రికి కోలుకోలేని షాక్.. ప్రముఖ నటుడు కన్నుమూత..!!

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!

ఇప్పటి మన స్టార్ హీరోల ఒరిజినల్ నేమ్స్ ఏంటో తెలుసా..!!

సల్మాన్ ఖాన్ రాధే అల్లు అర్జున్ డిజె రీమేకేనా??

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>