MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab54416bb1-60e7-4f70-8740-9c4ee7463148-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab54416bb1-60e7-4f70-8740-9c4ee7463148-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత నటించి విడుదలైన సినిమా వకీల్ సాబ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించగా హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి , నివేదాథామస్, అనన్య నాగల్లా కీలక పాత్ర పోషించగా ప్రకాష్ రాజ్ మరో ముఖ్య పాత్రలో నటించి సినిమాకి ప్రాణం పోశారు.. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా ను ప్రేక్షకులు ఎంత పెద్ద హిట్ చేశారో చూశాం.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంటుందిVakeel saab;pawan;mahesh;venkatesh;ananya pandey;prakash raj;shiva;ananya;anjali;kalyan;koratala siva;pawan kalyan;raj;ram pothineni;sree raam;sriram;kudumu;cinema;producer;lord siva;producer1;heroine;gift;nithin reddy;venu sreeram;venky kudumula;dil;ananya nagallaవకీల్ సాబ్ దర్శకుడికి పవన్ కల్యాణ్ ఫ్లాట్ గిఫ్ట్.. నిజమెంత..?వకీల్ సాబ్ దర్శకుడికి పవన్ కల్యాణ్ ఫ్లాట్ గిఫ్ట్.. నిజమెంత..?Vakeel saab;pawan;mahesh;venkatesh;ananya pandey;prakash raj;shiva;ananya;anjali;kalyan;koratala siva;pawan kalyan;raj;ram pothineni;sree raam;sriram;kudumu;cinema;producer;lord siva;producer1;heroine;gift;nithin reddy;venu sreeram;venky kudumula;dil;ananya nagallaFri, 23 Apr 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత నటించి విడుదలైన సినిమా వకీల్ సాబ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించగా హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి , నివేదాథామస్, అనన్య నాగల్లా కీలక పాత్ర పోషించగా ప్రకాష్ రాజ్ మరో ముఖ్య పాత్రలో నటించి సినిమాకి ప్రాణం పోశారు.. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా ను ప్రేక్షకులు ఎంత పెద్ద హిట్ చేశారో చూశాం..  ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంటుంది ఈ సినిమా..

గత కొన్ని సినిమాలుగా హీరోలు సినిమా హిట్టయితే దర్శకులకు ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం మనం చూస్తున్నాం.. మహేష్ బాబు కొరటాల శివ కి, నితిన్ వెంకీ కుడుముల కి, ఇంకా హిట్ ఇచ్చిన దర్శకులకి హీరోలు తమ అప్రిసియేషన్ గా దర్శకులకు భారీ గిఫ్ట్ లు ఇస్తున్నారు.. తాజాగా ఈ లిస్ట్ లోకి పవన్ కళ్యాణ్ కూడా చేరాడు.. ఈ సినిమా దర్శకుడు అయినా వేణు శ్రీ రామ్ కి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు ఈ మధ్య చక్కర్లు కొడుతుంది.. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు..  తాజాగా ఆయన సన్నిహితుల ద్వారా దీనిలో ఎంత వరకు నిజం ఉంది అని కనుక్కునే ప్రయత్నం జరిగింది..

వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ ఖరీదైన దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఫ్లాట్ ఇచ్చాడని వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు..పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా కరుణ పాజిటివ్ రావడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. అసలు చిత్ర యూనిట్ సభ్యులను ఎవరిని కలిసి మాట్లాడే సమయం కూడా దొరకలేదు ఆయనకు.. ఆయన బాధలో ఆయన ఉంటే ఇలా ఫ్లాట్ గిఫ్టుగా ఇచ్చినట్లు వార్తలు రావడం బాధాకరం అన్నారు.. ఏదైతేనేం దీనిలో ఎలాంటి వాస్తవం లేదని అందరికీ తెలిసింది.. ఇప్పుడైనా ఆ వార్తలు ఆగుతాయో చూద్దాం..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ నేత అరెస్ట్ పై బాబు రియాక్షన్ ఇది

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>