MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/illiana97f06d36-ed72-4373-b89c-1665ada6fc9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/illiana97f06d36-ed72-4373-b89c-1665ada6fc9d-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ఇలియానా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక గోవా సుంద‌రి ఇలియానాకి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసి.. అతనితో చాల దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయినా, ఇల్లి బేబీ మాత్రం ఇలాంటి ఆరోపణలను పెద్దగా పట్టించుకోదు. అయితే తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి కూడా చేసుకుంది అని అంటారు.illiana;business;beauty;prema;goa;bollywood;marriage;love;ileana d'cruzగోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!illiana;business;beauty;prema;goa;bollywood;marriage;love;ileana d'cruzFri, 23 Apr 2021 13:31:49 GMTచిత్ర పరిశ్రమలో ఇలియానా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక గోవా సుంద‌రి ఇలియానాకి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసి.. అతనితో చాల దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయినా, ఇల్లి బేబీ మాత్రం ఇలాంటి ఆరోపణలను పెద్దగా పట్టించుకోదు. అయితే తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి కూడా చేసుకుంది అని అంటారు. కానీ ఆ విషయంలో ఇలియానా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి ఐతే ఇలియానా ఒంటరి. రెండేళ్ల క్రితం విదేశీ ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది.

అయితే 34 ఏళ్ల ఇల్లి బ్యూటీ మాత్రం ఎన్నాళ్ళు అని ఒంటరిగా ఉంటుంది. ఇదే విషయాన్ని తన సన్నిహితులతో అంటూ ఉంటుందట ఇలియానా. తానూ మనిషినే అని తనకు కోరికలు ఉంటాయని.. అందరిలానే తానూ కొన్ని విషయాల్లో తప్పులు చేస్తానని వాటిని పెద్ద తప్పులుగా భావించ వద్దు అని ఇలియానా తన ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకుంటూ పోతుందట. ఎలాగూ వెబ్ సిరీస్ లు, చిన్నాచితకా సినిమాలతో కెరీర్ పూర్తిగా బాలీవుడ్ లోనే కొనసాగుతోంది కాబట్టి, బాలీవుడ్ లోని ప్రముఖ వ్యక్తినే ప్రియుడిగా చేసుకుంది.

ఇక నిజానికి ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే ఈ గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. విదేశీ ప్రియుడిని వదిలేసిన తరువాత గోవాకి చెందిన ఒక బిజినెస్ మెన్ తో కొన్నాళ్ళు కలిసి ఉందని.. ఆ తరువాత కొన్నాళ్ళు ఒక సీనియర్ హీరోతో కూడా ఎఫైర్ నడిపిందని ఇలా చాలానే రూమర్లు వచ్చాయి. మొత్తనికి ఇలా చాలామందికి దూరమైపోయినా ఇల్లి పాప చివరకు సింగిల్ గానే మిగిలిపోయింది. ఆ ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానికే ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ ప్రముఖుడితో ఈ సొగసైన అమ్మ‌డు ప్రేమను నడుపుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>