HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona02916c2d-a24f-450d-b5af-e811eb27494f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona02916c2d-a24f-450d-b5af-e811eb27494f-415x250-IndiaHerald.jpg1) నిమ్మకాయ: రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. 2) బాదం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది. 3)పెరుగు: రోజు పెరుగును తినండి, తేనే కూడా బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది. 4) పసుపు: మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్. corona;iron;vitamin;turmeric;garlic;aqua;spinach;shakti;coronavirusకరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 'నవరత్నాలు'..కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 'నవరత్నాలు'..corona;iron;vitamin;turmeric;garlic;aqua;spinach;shakti;coronavirusFri, 23 Apr 2021 14:30:49 GMT1) నిమ్మకాయ:

రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది.

2) బాదం:

ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.

3)పెరుగు:

రోజు పెరుగును తినండి, తేనే కూడా  బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది.

4) పసుపు:

మీ వంటలలో  పసుపును ఎక్కువగా వాడండి.  ఇది ఇమ్యూన్ బూస్టర్.

5) పాలకూర:

ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.

6) అల్లం:

గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.

7) వెల్లుల్లి :

ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.

8) ప్రతిరోజు వాకింగ్ చేయండి:

ఆసనాలు,ప్రాణాయామం చేయండి,
మెడిటేషన్ లో కూర్చోండి..

9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) :

ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు.

*పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి.దీనివల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇవ్వటమే కాదు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : ఆక్సిజన్ కోసం ప్రొనింగ్ చెయ్యాలని సూచించిన కేంద్రం....

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>