MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay4b269940-f43a-4008-bc59-7b0562eb4eb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay4b269940-f43a-4008-bc59-7b0562eb4eb7-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమా జ‌న‌వ‌రి 13న అన్ని భాష‌ల‌లో విడుద‌ల అయింది.ఇక మాస్టర్ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కుల్ని మహేష్ కోనేరు తీసుకున్నారు. ఈ సినిమాని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయింది. తెలుగులో అయితే అప్పటిదాకా తెలుగులో విడుదలైన విజయ్ సినిమాల కన్నా ఈ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక తమిళంలో ఈ సినిమా రచ్చ అంత ఇంత కాదు.విజయ్ సినిమా అంటే తమిళ్ ప్రేక్షకులకు మాములు క్రేజ్ కాదు. ఈ సినిమా విడుదలైన మొదటి వారంలోనే 200 కోట్లకి పైగా వసూళ్లు సాధించిvijay;mahesh;geetha;sethu;tiru;vijay;vijay sethupathi;cinema;sangeetha;telugu;rajani kanth;bahubali;kanna lakshminarayana;television;tamil;husband;hero;heroine;joseph vijay;master;raccha;chitramవిజయ్ మాస్టర్ కి దారుణమైన టిఆర్పీ రేటింగ్విజయ్ మాస్టర్ కి దారుణమైన టిఆర్పీ రేటింగ్vijay;mahesh;geetha;sethu;tiru;vijay;vijay sethupathi;cinema;sangeetha;telugu;rajani kanth;bahubali;kanna lakshminarayana;television;tamil;husband;hero;heroine;joseph vijay;master;raccha;chitramFri, 23 Apr 2021 16:00:00 GMTతమిళ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమా జ‌న‌వ‌రి 13న అన్ని భాష‌ల‌లో విడుద‌ల అయింది.ఇక మాస్టర్ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కుల్ని మహేష్ కోనేరు తీసుకున్నారు. ఈ సినిమాని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయింది. తెలుగులో అయితే అప్పటిదాకా తెలుగులో విడుదలైన విజయ్ సినిమాల కన్నాసినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక తమిళంలో ఈ సినిమా రచ్చ అంత ఇంత కాదు.విజయ్ సినిమా అంటే తమిళ్ ప్రేక్షకులకు మాములు క్రేజ్ కాదు.

సినిమా విడుదలైన మొదటి వారంలోనే 200 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ చిత్రంలో హీరో విజయ్ కి జోడిగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. ఇక తమిళ్ తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో విలన్ గా నటించడంతో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలు అన్నిటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ క్రేజ్ తో విజయ్ మాస్టర్ ఇప్పుడు తమిళంలో బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.అయితే ఈ సినిమా మొన్న టీవీ లో మొదటిసారి వేశారు. అయితే ఈ సినిమాకి టిఆర్పీ రేటింగ్ మాత్రం చాలా తక్కువగా వచ్చింది.

ఆయన ఇంతకుముందు సినిమా సర్కార్ అంత రేంజ్ లో అడకపోయిన టిఆర్పీ రేటింగ్ 23 వచ్చింది.అయితే మాస్టర్ కి మాత్రం 17 రేటింగ్ వచ్చింది. దీనికి కారణం ఈ సినిమాని ఓటిటి లో కూడా చాలామంది చూడటం వల్ల ఇలా జరిగింది అని విజయ్ అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాతో తమిళంలో విజయ్ కి తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. రజినీకాంత్ తర్వాత ఆయనకి అంత క్రేజ్ ఉండటం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షమించండి.. తెలియక చేశానంటూ.. 1710 వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేసిన దొంగ..!

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>