BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus422864d1-388b-463f-a1e1-0f7ef8195f0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus422864d1-388b-463f-a1e1-0f7ef8195f0e-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,32,730 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695కు చేరగా 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతిచెందిన‌వారి సంఖ్య 1,86,920కి చేరింది. ఆక్సిజన్ స్థాయిని కరోనా తగ్గించగలదు కానీ ఆక్సిజన్ కొరత, ఐసీయూ బెడ్స్ లేకపోవడం వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయ‌ని.. ఇది కేంద్ర ప్ర‌భుత్వ బాధ్య‌తారాహిత్య‌మ‌ని, లోప‌మంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ముందునుంచి స‌రైన స‌న్న‌ద్ధ‌త లేద‌న్నారు. మరోవైపు ఆక్సిజన్ సరఫరా కోసం భారత వాయcorona virus;narendra modi;congress;media;prime minister;army;central government;oxygenక‌ని క‌రోనా: ఇది క‌చ్చితంగా ప్ర‌భుత్వ లోప‌మే!క‌ని క‌రోనా: ఇది క‌చ్చితంగా ప్ర‌భుత్వ లోప‌మే!corona virus;narendra modi;congress;media;prime minister;army;central government;oxygenFri, 23 Apr 2021 12:12:13 GMT
భార‌త్‌లో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,32,730 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695కు చేరగా 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతిచెందిన‌వారి సంఖ్య 1,86,920కి చేరింది. ఆక్సిజన్ స్థాయిని కరోనా తగ్గించగలదు కానీ ఆక్సిజన్ కొరత, ఐసీయూ బెడ్స్ లేకపోవడం వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయ‌ని.. ఇది కేంద్ర ప్ర‌భుత్వ బాధ్య‌తారాహిత్య‌మ‌ని, లోప‌మంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ముందునుంచి స‌రైన స‌న్న‌ద్ధ‌త లేద‌న్నారు. మరోవైపు ఆక్సిజన్ సరఫరా కోసం భారత వాయు సేన సేవలందిస్తోంది. సీ-17, ఐఎల్-76 విమానాల్లో భారీ ఆక్సిజన్ ట్యాంకర్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తోంది. కోవిడ్-19 పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం వేర్వేరు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఇదిలావుండగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఆసుపత్రుల్లో కేవలం 25 కోవిడ్-19 ఐసీయూ బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: బిహార్‌లో ఘోర ప్రమాదం..!!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>